Covid +VE నుండి Fast Recovery మరియు Immunity Boost కోసం తిరుగులేని Diet Plan

covid positive fast recovery diet plan

మీకు ఈ మధ్య కాలంలో కోవిడ్  పాజిటివ్ అని వచ్చిందా లేదంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటున్నారా. మీరు తినే ఫుడ్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ తో పోరాడే విధంగా ఉండాలి. సారంలేని భూమిలో విత్తనం మొలకెత్తన్నట్టే కరోనావైరస్ మన శరీరంలో అభివృద్ధి చెందలేదు. నాశనమైపోతుంది. ఆ డైట్ లైట్ గా ఉండి శరీరానికి పోషకాలు అందించే విధంగా ఉండాలి. శరీరం నీటిని పెంచడానికి ఊపిరితిత్తుల బలాన్ని పెంచగలగాలి. కరోనా నుంచి త్వరగా రికవరీ … Read more Covid +VE నుండి Fast Recovery మరియు Immunity Boost కోసం తిరుగులేని Diet Plan

మహమ్మారి సోకిన వారు ఈ ఒక్క ఆహరం అసలు తీసుకోకూడదు

you should not eat these foods during pandemic

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా కరోనాని ప్రకటించింది .  ఈ వైరస్ మానవాళికి కలిగించే ప్రమాదాలతో దేశాలు బాధబడుతున్నాయిప్పుడు, ఈ మహమ్మారిపై పోరాడటానికి వ్యక్తులు తీసుకోగల కొన్ని కీలక చర్యలు ఉన్నాయి.  మీ చేతులను తరచుగా కడుక్కోవడం, మాస్క్ వేసుకోవడం తప్పనిసరి. బస్సు,రైలు వంటి ప్రజారవాణా వాడితే ఒకవేళ మీరు మీ చేతులను తరుచూ శానిటైజ్ చేయాలి.ప్రయాణిస్తున్నప్పుడు ముసుగు ధరించి (మీ ముక్కు మరియు నోటిని కప్పండి) మరియు మీ చేతిని లేదా నోటిని తాకకుండా … Read more మహమ్మారి సోకిన వారు ఈ ఒక్క ఆహరం అసలు తీసుకోకూడదు

వైరస్ వస్తే ఈ ఒక్క ఆహారం అస్సలు తీసుకోకూడదు

avoid these food items if you have diabetes

క*రోనా వైరస్ బారిన పడిన వారు ఎటువంటి భోజనం తీసుకోవాలి. లేక  క*రోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి పదార్థాలు తీసుకోవాలి. ఏ పళ్లు తీసుకోవాలి అని అడుగుతున్నారు. మీకు షుగర్, గుండెజబ్బులు, బిపీ ఉంటే మీ మందులను మాత్రం జాగ్రత్తగా వేసుకుంటూ షుగర్ని పైకి కిందకీ  కాకుండా జాగ్రత్త పడాలి. షుగర్ ఎక్కువ కాకుండా  ఉంటే చాలు. ఈ సీజన్లో మామిడి పళ్ళు దొరుకుతున్నాయి. మామిడి పండులో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది పుష్కలంగా … Read more వైరస్ వస్తే ఈ ఒక్క ఆహారం అస్సలు తీసుకోకూడదు

కూరల్లో ఆవాలు వాడే వారికి గుడ్ న్యూస్.. ఇది తెలిశాక మీరు ఫుల్ ఖుష్…

7 Health Benefits of Including Mustard Seeds in Your Diet

నల్ల ఆవాలు ఒక మసాలా దినుసు మొక్క. ఈ విత్తనం నుండి  నూనెను ఔషధ తయారీకి ఉపయోగిస్తారు.  జలుబు, బాధాకరమైన కీళ్ళు మరియు కండరాలు (రుమాటిజం) మరియు ఆర్థరైటిస్ కోసం నల్ల ఆవాలు నూనెను ఉపయోగిస్తారు.  నల్ల ఆవపిండిని వాంతులు తగ్గించడానికి, మూత్ర ఉత్పత్తిని పెంచడం ద్వారా నీటి నిలుపుదల (ఎడెమా) నుండి ఉపశమనం పొందటానికి మరియు ఆకలిని పెంచడానికి ఉపయోగిస్తారు.  గ్రౌండ్ బ్లాక్ ఆవపిండిని గోరువెచ్చని నీటితో కలపడం ద్వారా కొంతమంది పేస్ట్ తయారు చేస్తారు.  … Read more కూరల్లో ఆవాలు వాడే వారికి గుడ్ న్యూస్.. ఇది తెలిశాక మీరు ఫుల్ ఖుష్…

వరుసగా నెల రోజులు మాంసం తిన్నాడు ఇతని శరీరంలో ఏం జరిగిందో చూసి డాక్టర్లు సైతం షాక్ అవుతున్నారు

Is Non-Vegetarian Food Good Or Bad For Health

కొంతమందికి రోజూ ముక్కలేనిదే ముద్దదిగదు. కానీ రోజూ అలా తినడం లాభమా నష్టమా. తింటే ఏం జరుగుతుందో నిపుణులు  అంటున్నారో చూద్దాం రండి. రోజూ చికెన్, మటన్, సీఫుడ్ తినడం మంచిది కాదు అంటున్నారు.ఎందుకంటే అతి ఎప్పుడూ ప్రమాదమే. చిన్నపిల్లలు ఎక్కువగా మాంసాహారం తింటే వారి ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయి. అలా తినడంవలన చిన్నవయసులోనే వృద్ధాప్య లక్షణాలు వస్తాయి. అలాగే మాంసాహారం రోజూ తినడంవలన మూత్రపిండాల్లో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రోజూ తినడంవలన కాలేయసమస్యలు, కాన్సర్ వస్తాయని … Read more వరుసగా నెల రోజులు మాంసం తిన్నాడు ఇతని శరీరంలో ఏం జరిగిందో చూసి డాక్టర్లు సైతం షాక్ అవుతున్నారు

ఇలా చేస్తే మీ శరీరంలో రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది.

5 Simple Ways to Boost Your Immunity Naturally

మన శరీరం అనారోగ్యానికి గురయ్యిందంటే కారణం శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని అర్థం. తీసుకునే ఆహారంలో అశ్రద్ధ, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంటుంది.  అయితే కొన్ని నియమాలు పాటిస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవడం సులువే అవేమిటో చూద్దాం మరి. ◆  శరీరానికి అనారోగ్యాన్ని కలిగించే ప్రధాన కారణం మలబద్దకం. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల చాలా వరకు జబ్బులు వస్తాయి. కాబట్టి మలబద్దకాన్ని నివారించుకోవడానికి … Read more ఇలా చేస్తే మీ శరీరంలో రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది.

అమ్మాయిలు తప్పకుండా చూడండి మీ శరీరంలో ఒమేగా 3 తగ్గితే ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు

Super Healthy food for women

ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి కావలసిన అత్యంత అవసరమైనవి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరం స్వయంగా తయారు చేయలేని కొవ్వు రకం.  అవి ఒక ముఖ్యమైన  కొవ్వు, అంటే అవి మనుగడకు అవసరమవుతాయి.  మనం తినే ఆహారాల నుండి మనకు అవసరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. చేపలు ఒమేగ త్రీ కొవ్వు ఆమ్లాల యొక్క ముఖ్య ఆహార వనరు.  కొన్ని మొక్కలలో కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. … Read more అమ్మాయిలు తప్పకుండా చూడండి మీ శరీరంలో ఒమేగా 3 తగ్గితే ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు

రోజుకొక యాపిల్ లా రోజుకొక టమాటా తింటే ఏమవుతుందో తెలుసా?

health benefits of eating tomato daily

మనము వంటల్లో తప్పనిసరిగా వాడే కూరగాయల్లో టమాటా ప్రథమ స్థానంలో ఉంటుంది. పప్పు, పచ్చడి, రసం ఇలా ఏదైనా సరే టమాట లేకుంటే రుచి రాదు. కేవలం వంటల్లోనే కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో టమాటాది పై చేయి అంటున్నారు. ప్రతిరోజు ఒకటి లేదా రెండు టమాటాలు నేరుగా తీసుకున్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే విషయం మీకు తెలియదు. రోజుకు ఒక యాపిల్ లాగా రోజుకు ఒక టమాటా కూడా మ్యాజిక్ చేస్తుంది. అందుకే రోజు టమాటా … Read more రోజుకొక యాపిల్ లా రోజుకొక టమాటా తింటే ఏమవుతుందో తెలుసా?

ఎంత తిన్నా బరువు పెరగట్లేదని బాధపడుతున్నారా?? మీకోసమే ఇది ఫాలో అవ్వండి

best diet to increase your weight

కొంతమందికి, బరువు తగ్గడం కోసం ఎంత కష్టపడుతుంటారో అలాగే మరికొందరు బరువు పెరగడానికి కూడా కష్టపడుతుంటారు. ఎంత తిన్నా లావు కావట్లేదనే వారి బాధ, బక్కపలుచని దేహాన్ని చూసుకుంటూ నైరాశ్యంలోకి జారిపోతారు. అయితే ఆహారంలో కొన్ని  చేర్చడం వల్ల  బరువు పెరిగే ప్రయత్నాలు ఆరోగ్యంగా ఎలాంటి దుష్ప్రభావం లేకుండా చేయచ్చంటున్నారు నిపుణులు ఒకసారి అవేంటో చూద్దాం రండి. ప్రోటీన్ మిల్క్ షేక్ లు. ఇంట్లో తయారుచేసిన ప్రోటీన్ మిల్క్ షేక్ లు త్రాగటం బరువు పెరగడానికి అత్యంత … Read more ఎంత తిన్నా బరువు పెరగట్లేదని బాధపడుతున్నారా?? మీకోసమే ఇది ఫాలో అవ్వండి

ఇలా చేస్తే మీ పిల్లలు పొడవు పెరగడం చూసి ఆశ్చర్యపోతారు.

10 food items will increase kids height

పిల్లలు ఆడుతూ పాడుతూ కాలం తో పాటు పెద్దవాళ్లవుతుంటే తల్లిదండ్రుల సంతోషం వర్ణనాతీతం. అయితే పెద్దవాళ్ళు అవుతుంటేనే కాదు దానికి తగ్గట్టు లావు, ఎత్తు లేకపోతే తల్లిదండ్రులు బెంగ పడిపోతారు.  తల్లిదండ్రులు శారీరకంగా పొడవు ఉన్నా వారి పిల్లలు కొందరు పొడవు పెరగరు. మరికొందరు తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నా కొందరు పొడవు పెరిగిపోతారు. అందుకే మరి పొడవు పెరగం అనేది కేవలం జన్యువుల వల్ల సంభవించేది కాదు. అయితే మరి ఎలా అని మీకు అనిపిస్తుందా?? ఒక్కసారి … Read more ఇలా చేస్తే మీ పిల్లలు పొడవు పెరగడం చూసి ఆశ్చర్యపోతారు.

error: Content is protected !!