కారం ఎక్కువ తింటున్నారా ఆరోగ్యానికి పెనుభారమే……

What Happens To Your Body When You Eat Spicy Food

మనం తినే ఆహారంలో ఉప్పు, కారం, పులుపు ఈ మూడు తప్పనిసరి. 90% వంటకాలు ఈ మూడు రుచుల కలయికలోనే ఉంటాయి. ముఖ్యంగా ఉప్పు కారం లేని వంటకానికి చప్పిడి కూడంటూ ముద్ర కూడా వేసేసారు. అయితే ఏ పదార్థంలో అయినా ఈ మూడు రుచులలో ఏదో ఒకటి ఎక్కువైనా తినాలంటే సమస్యనే. కొందరికి పులుపు ఎక్కువ ఉంటే నచ్చుతుంది, కొందరికి కారం ఎక్కువ ఉంటే నచ్చుతుంది మరికొందరు ఉప్పు ఎక్కువ తినేస్తుంటారు. అయితే తినే ఆహారంలో … Read more కారం ఎక్కువ తింటున్నారా ఆరోగ్యానికి పెనుభారమే……

error: Content is protected !!