మీకు టీ తాగే అలవాటు ఉందా?? ఒకసారి ఈ నిజాలు చూడండి.
కాఫీ టీ లు జీవితంలో చాలా లోతైన అలవాటు గా మారిపోయాయి. ఉదయం, సాయంత్రం టీ గొంతులో దిగకపోతే కుదురుగా ఉండలేరు. కొందరు టీ కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. రోజులో కనీసం నాలుగైదు సార్లు తాగనిది పని చేయలేరు, ఏకాగ్రత పెట్టలేరు, ఇంతలా జీవితంలో భాగమైన టీ గూర్చి, టీ తాగడం వల్ల కలిగే లాభనష్టాల గూర్చి ఎవరైనా తెల్సుకుంటారా అంటే లేదే. నోటికి రుచి, శరీరానికి తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తోంది ఇంతకంటే ఏం కావాలి … Read more మీకు టీ తాగే అలవాటు ఉందా?? ఒకసారి ఈ నిజాలు చూడండి.