చలికాలంలో చర్మ సంరక్షణకు ఇంట్లోనే ఫేస్ వాష్ తయారు చేసుకుందామిలా….
చలికాలం ఒళ్ళంతా గిలిగిలి పెడుతుంది. చర్మ తత్వాన్ని బట్టి సమస్యలు కూడా చుట్టుముడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్న వాళ్ళ భాధ వర్ణనాతీతం. ఎన్నెన్నో లోషన్లు, మరెన్నో క్రీములు వాడుతుంటారు. ముఖ్యంగా ముఖాన్ని కాపాడుకోవాలంటే బోలెడు బెంగ పడుతుంటారు. పూట పూటకు చర్మం పొడిబారిపోతుంటే ఏదో ఒకటి పూస్తూనే ఉంటారు. కొందరికి ఏది ఉపయోగించినా ఫలితం ఉండదు. పొడి చర్మం ఉన్న వారు ముఖ్యంగా గ్రహించవలసినది చర్మాన్ని కాపాడుకోవాలంటే రసాయనాలు కలిసిన లోషన్లు, సబ్బులు వాడితే అది … Read more చలికాలంలో చర్మ సంరక్షణకు ఇంట్లోనే ఫేస్ వాష్ తయారు చేసుకుందామిలా….