శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరం, అతిగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది.
మనం శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దాని వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు. ఒక కేజీ చికెన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం తప్ప దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. శరీరానికి ఎక్కువ ప్రోటీన్స్ లభిస్తాయని అన్నం తినకుండా కేజీ చికెన్ ఒకరే తినేస్తారు దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుంటుంది అనేది నిజం. అలాగే కో కొంతమంది ఆహారం తీసుకోవడం మానేసి కేవలం వే … Read more శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరం, అతిగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది.