2నిమిషాల్లో మైగ్రేన్ తలనొప్పిని సైతం మాయం చేసే టిప్

best natural home remedies of migraines

మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నొప్పి వలన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి పెద్దగా శబ్దం వినిపించినా, సూర్యుని కాంతి ఎక్కువగా తగిలినా, ఏడ్చినా, నిద్ర సరిగ్గా లేకపోయినా ఈ తలనొప్పి అనేది బాగా వేధిస్తుంది. ఈ సమయంలో వాంతులు, వెలుతురు చూడలేకపోవడం, విపరీతమైన తలనొప్పితో బాధపడతారు. ఇలా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఉపశమనం కలిగిస్తుంది.  దాని కోసం మనం లవంగాలు తీసుకోవాలి. లవంగాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి నుండి … Read more 2నిమిషాల్లో మైగ్రేన్ తలనొప్పిని సైతం మాయం చేసే టిప్

మందులేని మైగ్రేన్ జబ్బుకు అద్భుతమైన చిట్కాలు

effective remedies for migraine

ఆడుతూ పాడుతూ పని చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా తలను బాదుతున్నట్టు, తలలోపలి నరాలను మెలిపెడుతున్నట్టు చేస్తున్న అని మీద ఏకాగ్రత లేకుండా ఇక సాధ్యం కాకుండా ఒకచోట తలపట్టుకుని కూలబడటం ఇలా జరిగితే ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని మింగి అప్పటికి తాత్కాలిక ఉపశమనం పొందుతూ  కాలం గడిపేసేవాళ్ళు బోలేడుమంది. అయితే చాలామందికి ఇలా వచ్చి పోయే తలనొప్పులు గూర్చి పూర్తిగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. తీరా సమస్య జటిలం … Read more మందులేని మైగ్రేన్ జబ్బుకు అద్భుతమైన చిట్కాలు

error: Content is protected !!