ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటున్నారా?అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..egg facts
కోడిగుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా సాచ్యురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్శాచ్యురేటెడ్, మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, పొటాషియం, విటమిన్ ఇ,కాల్షియం, ఐరన్, విటమిన్ డి, బి6, బి12, మెగ్నీషియం వంటి కీలకపోషకాలు ఉంటాయి కాబట్టి మన శరీరంలో ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. డైటరీ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుడ్డు అసలు ఎలా తినాలో తెలుసుకుందాం. అంటే రోజుకి ఎన్ని కోడిగుడ్లు తినాలో ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం. అయితే కోడిగుడ్లు ఉడకబెట్టి తీసుకుంటే చాలా మంచిది. … Read more ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటున్నారా?అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..egg facts