కందగడ్డను చూసి ముఖం తిప్పుకునేవారు ఇది చదవండి!!
కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అనేది పెద్దల నుండి మనం వింటున్న మాట. ఈ కంద గడ్డ వండటానికి చాలా మంది ఇష్టం చూపించరు కారణం దీన్ని తరగాలంటే ఓపిక కావాలి, ముఖ్యంగా ఎలా తరాగలి అనేది తెలియక చాలా మంది దీని జిగురు వల్ల పుట్టే దురదకు బలైపోతుంటారు. అయితే కందగడ్డలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే మనం కందగడ్డను ఎందుకు తినాలి అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. జీర్ణక్రియకు … Read more కందగడ్డను చూసి ముఖం తిప్పుకునేవారు ఇది చదవండి!!