పాలలో 1 స్పూన్ ఇది కలిపి తాగితే 10 గుర్రాలతో సమానమైన శక్తి వస్తుంది, 80లో 20లా బలంగా పుష్టిగా ఉంటారు
ఆక్రోట్ చూడడానికి ముడతలు పడినట్టు ఉండి మెదడును పోలి ఉండే ఈ డ్రై ప్రూట్స్ ఆరోగ్య రక్షణలో అగ్రగామి అని తెలుసా. పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచి మెదడు పనితీరును మెరుగుపరిచే న్యూట్రీషన్లు కలిగిన ఆహారం. Adhd, మానసిక సమస్యలు ఉన్న పిల్లల్లో సహజంగా మానసిక సమస్యలు తగ్గించే మంచి అల్పాహారంగా చెప్పొచ్చు. శ్రద్ధ, ఏకాగ్రత లేక చదువుపై దృష్టి నిలపలేకపోతున్న పిల్లలకు ఆక్రోట్స్ ఒమెగా 3 సమృద్ధిగా అందించి మంచి ఫలితాలు చూపిస్తాయి. మరింత సమాచారం కోసం … Read more పాలలో 1 స్పూన్ ఇది కలిపి తాగితే 10 గుర్రాలతో సమానమైన శక్తి వస్తుంది, 80లో 20లా బలంగా పుష్టిగా ఉంటారు