ఇలా చేసి త్రాగండి మోకాళ్ళ నొప్పులు రక్తహీనత కళ్లద్దాలు దూరం
శరీరంలో రక్త హీనత, మోకాళ్ళ నొప్పులకు ఐరన్ క్యాల్షియం లోపం ఏర్పడటం కారణం. దీనిని నివారించడానికి ప్రతి రోజు ఒక గ్లాస్ ఈ డ్రింక్ తాగారంటే జీవితంలో మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత, బలహీనత వంటి సమస్యలు మీ దరిచేరవు. దాని కోసం మనం తీసుకోవాల్సినవి ఎండు ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలు ఐరన్‌తో పుష్కలంగా ఉంటాయి. ఎండు ఖర్జూరంలో కూడా పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు మెరుగైన జీర్ణక్రియ, మధుమేహం నిర్వహణ మరియు క్యాన్సర్ నివారణ వంటి … Read more ఇలా చేసి త్రాగండి మోకాళ్ళ నొప్పులు రక్తహీనత కళ్లద్దాలు దూరం