ఫేస్ పై నల్లటి పెంకు లాంటి మచ్చలు కూడా ఫైవ్ డేస్ లో మాయం
వయస్సు పెరిగే కొద్దీ మన శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో ముఖ్యంగా చర్మం శరీరంలో సున్నిత భాగం కాబట్టి త్వరగా ముడతలు పడటం, మచ్చలు,చారలు ఏర్పడటం పొడిబారి పోవడం జరుగుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉండటానికి ముఖ్యంగా కొలాజెన్ ఉత్పత్తి అనేది జరగాలి. ఆరోగ్యకరమైన కోలాజేన్ ఉత్పత్తి వల్ల మన చర్మం మృదువుగా,దృఢంగా,నిగారింపుగా ఉంటుంది. కోలాజెన్ ప్రముఖ పాత్ర కొత్త కణలను సృష్టించడం. దీనికి సహాయపడేది విటమిన్-ఇ ఆయిల్. ఇది చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో … Read more ఫేస్ పై నల్లటి పెంకు లాంటి మచ్చలు కూడా ఫైవ్ డేస్ లో మాయం