ఒక్కసారి ఈ చిట్కాను వాడి చూడండి… ముఖం ఎంత గ్లో గా మారుతుందో మీరే చూడండి…

Eid Special Glowing Facial

          ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల మీ చర్మం పై ఉన్న టాన్ అనేది ఇది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అంతేకాకుండా మీ చర్మం చాలా గ్లో గా మారుతుంది. మరియు చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ రెమిడి నీ 3 స్టెప్స్ గా ఉపయోగించాలి. దీనికోసం ముందుగా క్లియరెన్స్ చేయాలి. దీనికోసం కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ లేదా పాలను ఉపయోగించవచ్చు. మొదటిగా మనం స్క్రబ్ తయారు … Read more ఒక్కసారి ఈ చిట్కాను వాడి చూడండి… ముఖం ఎంత గ్లో గా మారుతుందో మీరే చూడండి…

మీ స్కిన్ మీద నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్, ఓపెన్ ఫోర్స్ అన్నీ పోయి ఫెయిర్ గా మారిపోతుంది

is it possible to become fair naturally

కొందరికీ మొహం మీద ఓపెన్ పోర్స్, నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్, టాన్ వల్ల  ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలంటే ఈ చిట్కా ట్రై చేసినట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ  చిట్కాతో ముఖం పై ఉండే నల్లని మచ్చలు, టాన్, పిగ్మెంటేషన్, ఓపెన్ ఫోర్స్, ముఖం పై ముడతలు తగ్గి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఇప్పుడు ఈ ఈజీ పేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.  ముందుగా ఈ ప్యాక్ తయారుచేసుకోడానికి … Read more మీ స్కిన్ మీద నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్, ఓపెన్ ఫోర్స్ అన్నీ పోయి ఫెయిర్ గా మారిపోతుంది

ముఖం బంగారంలా మెరిసిపోవాలంటే పసుపుతో ఇది ట్రై చేయండి. మగవారికి కూడా ఇది ఉపయోగం

Full Body Whitening Permanent Face Whitening

భారతదేశంలో పసుపు లేని ఇల్లు అనేదే ఉండదు. మన పూర్వీకుల నుండి పసుపుని వంటల్లో, శరీర, చర్మ రక్షణలో భాగంగా పసుపును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనేక రకాల ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేక రకాల వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి. ఎక్కడన్నా పడి గాయపడినప్పుడు గాయాన్ని కాచి చల్లార్చిన నీటితో శుభ్రంగా కడిగి పసుపు పూయడం వల్ల త్వరగా తగ్గిపోతుంది. అక్కడ బ్యాక్టీరియా చేరకుండా అడ్డుకుని … Read more ముఖం బంగారంలా మెరిసిపోవాలంటే పసుపుతో ఇది ట్రై చేయండి. మగవారికి కూడా ఇది ఉపయోగం

మూడు రోజుల్లో ముఖంపై ఉండే మంగు నల్ల మచ్చలు పోగొట్టే టిప్

face pack for pigmentation at home

 చర్మంపై పిగ్మెంటేషన్ ఉన్న, నల్లని మచ్చలు, మొటిమలు, ఓపెన్ పోర్స్,   మొటిమల వలన ఏర్పడిన గుంటలు, అన్ఈవెన్టోన్   ఇలాంటి సమస్యలన్నీ తగ్గించే   చిట్కా. ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకొని ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా  ఉపయోగించినట్లయితే చర్మం అందంగాo తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది.  దీనికి కావలసిన పదార్థాలు శెనగపిండి, గంధం పొడి, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్. ఒక  గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం   శనగ పిండ వేసుకోవాలి.  శెనగపిండికి సమాన మోతాదులో  గంధం పొడి వేసుకోవాలి. … Read more మూడు రోజుల్లో ముఖంపై ఉండే మంగు నల్ల మచ్చలు పోగొట్టే టిప్

పార్లర్‌కు వెళ్లలేని వారికి ఫేషియల్ చేసిన తర్వాత వచ్చే గ్లో కానీ కలర్ కానీ పది రూపాయలతో ఇలా చేస్తే వస్తుంది.

face glowing homemade face mask

ముఖం కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ మనం తిరిగే వాతావరణం, వాడే నీళ్లు ఇవన్నీ ముఖాన్ని కాలుష్యంతో, దుమ్ము, ధూళితో నింపేసి జిడ్డుగా, రకరకాల మచ్చలు, మొటిమలు, అక్కడక్కడా నల్లగా మారిన చర్మంతో చూడడానికి ఇబ్బందిగా తయారు చేస్తుంది. కానీ వీటిని తొలగించుకోవడానికి ప్రతిసారి పార్లర్‌కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోలేం. ఇంట్లోనే వీటిని తగ్గించుకునేందుకు ఒక మంచి హోం రెమడీ అందుబాటులో ఉంది. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంచి ఫేస్ ప్యాక్. … Read more పార్లర్‌కు వెళ్లలేని వారికి ఫేషియల్ చేసిన తర్వాత వచ్చే గ్లో కానీ కలర్ కానీ పది రూపాయలతో ఇలా చేస్తే వస్తుంది.

పార్లర్‌కి వెళ్ళినా రాని గ్లో షైన్ రావాలంటే ఇదొక్కటి అప్లై చేయండి చాలు

skin whitening gel homemade

ముఖం రంగు మెరుగు పడాలన్నా, కాంతివంతంగా తయారవ్వాలి అన్నా మనం చర్మం గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. దానికోసం ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మనకు కావలసిన పదార్థాలు అవిసె గింజలు వీటిని ఒక కప్పు గింజలు తీసుకొని రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇప్పుడే మీరు కొద్దిగా చిక్కబడిన వెంటనే స్టవ్ ఆపేసి నీటిని వడకట్టాలి.  ఈ జెల్ ను ఒక ఒక దూది లోనుంచి … Read more పార్లర్‌కి వెళ్ళినా రాని గ్లో షైన్ రావాలంటే ఇదొక్కటి అప్లై చేయండి చాలు

మీరు ఎప్పుడు చూడని వింత రెమెడి. చర్మంపై మంచి మెరుపును అందిస్తుంది

1 Day Challenge For Crystal Clean Spotless Brightening Skin

మీ చర్మం కాంతివంతంగా ఉండాలంటే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి.ఈ చిట్కా నిముషాల్లో మీ చర్మాన్ని  కాంతివంతంగా మారుస్తుంది. ఈ టిప్ టాన్ రిమూవల్‌గా బాగా సహాయపడుతుంది. ఆడవారికి, మగవారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.  చిన్న బెల్లం ముక్క తీసుకోవాలి. దానిలో కొంచెం రోజ్ వాటర్ కలుపుకోవాలి. రోజ్ వాటర్ లేకపోతే దాని బదులుగా పాలు లేదా ఆరెంజ్ జ్యూస్ లేదా బొప్పాయి జ్యూస్ … Read more మీరు ఎప్పుడు చూడని వింత రెమెడి. చర్మంపై మంచి మెరుపును అందిస్తుంది

పంచదారతో ఇలా చేశాక ముఖానికి పట్టిస్తే నరనరాల్లో కి వెళ్లి నల్లగా ఉన్న ముఖం తెల్లగా మారడం ఖాయం

ayurvedic Face Glow Remedy

ముఖాన్ని ఎల్లప్పుడూ కాంతివంతంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రహితంగా ఉంచుకోవాలి అంటే మనం ఎప్పటికప్పడు ముఖాన్ని శుభ్రపరుచుకుంటూ ఉండాలి. దీనికోసం మనం వేలకు వేలు ఖర్చు పెట్టి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు ముఖాన్ని చాలా కాంతివంతంగా తయారు చేయడంలో సహాయపడతాయి. అందులో ముఖ్యంగా పంచదార అనేది  వైట్ హెడ్స్, బ్లాక్‌హెడ్స్ తొలగించి ముఖాన్ని తెల్లగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. మృతకణాలను తొలగిస్తుంది.  ముఖంపై పేరుకున్న … Read more పంచదారతో ఇలా చేశాక ముఖానికి పట్టిస్తే నరనరాల్లో కి వెళ్లి నల్లగా ఉన్న ముఖం తెల్లగా మారడం ఖాయం

మీ ముఖం మీద మచ్చలు మొటిమలు పోయి మొఖం గ్లోగా మెరవాలంటే ఈ ఫేస్‌వాష్ ట్రై చేయండి

Natural Face Wash For Spotless Glowing Skin

ఫేస్ వాష్ కోసం మన చర్మ రకాన్ని బట్టి రకరకాల ఫేస్ వాష్లను ఉపయోగిస్తుంటాం. కానీ ఇవన్నీ కెమికల్స్ తో తయారైనవి కనుక వీటివలన ప్రస్తుతానికి ప్రయోజనం ఉన్నా దీర్ఘకాలంలో చర్మం డ్యామేజ్ అవుతుంది. దీనిని అరికట్టి ముఖానికి మంచి గ్లో అందించడానికి మనం సహజమైన పదార్థాలతో మంచి ఫేస్ వాష్ తయారు చేసుకోవచ్చు.  దాని కోసం మనం మనం ఒక బీట్రూట్ తీసుకోవాలి. దీని పైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో … Read more మీ ముఖం మీద మచ్చలు మొటిమలు పోయి మొఖం గ్లోగా మెరవాలంటే ఈ ఫేస్‌వాష్ ట్రై చేయండి

శెనగపిండిలో ఇది కలిపి రాస్తే ఎంతటి నల్లటి ముఖమైన తెల్లగా మారడం ఖాయం

simple and effective face pack with basan powder

ముఖాన్ని అందంగా మెరిపించి పోవడానికి వేళల్లో ఖర్చుపెట్టి చికిత్సలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలు వాటి యొక్క ప్రయోజనాలు తెలియకుండానే ఉపయోగిస్తుంటాం. ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి మన ఇంట్లో రోజూ ఉపయోగించే పదార్థాలు చాలా బాగా పనిచేస్తాయి. ముఖ చర్మానికి కావలసిన పోషకాలన్నీ అందించి చర్మంపై పేరుకున్న ఎండ ,పొల్యూషన్ వలన వచ్చే మురికిని శుభ్రపరిచి ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో కొన్ని చిట్కాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. అందులో ఒక చిట్కా … Read more శెనగపిండిలో ఇది కలిపి రాస్తే ఎంతటి నల్లటి ముఖమైన తెల్లగా మారడం ఖాయం

error: Content is protected !!