ఈ విషయాలు మీకు కలలో కనిపిస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం కాయం
కలలు అనేవి మన ఆలోచనలకు, జరిగిపోయిన విషయాలను కలిపి దృశ్యాలుగా మార్చి చూపిస్తుంటాయి. అయితే ఇలా వచ్చే కలలు మనకు జరగబోయే మంచి చెడు విషయాలను కూడా మనకు సూచనలుగా తెలుపుతుంటాయి అని పండితులు చెబుతున్నారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దేవతల యొక్క శక్తులు జాగృతం అవుతాయి. మనకు జరగబోయే అదృష్ట సంఘటనలకు కూడా కలలు ముందస్తు సూచనలు అవుతుంటాయి. కొందరికి తెల్లవారుజామున 3 గంటలకు మెలకువ వస్తూ ఉంటుంది. భవిష్యత్తులో గొప్పవారు అవుతారు అనడానికి … Read more ఈ విషయాలు మీకు కలలో కనిపిస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం కాయం