ఇవి రోజు గుప్పెడు తింటే మధుమేహం ఉన్నవారికి అద్బుతమైన వరంలాంటివి..
బియ్యం కన్నా మిల్లెట్ మంచిదా? మీరు ఏది ఎక్కువగా తినాలి- బియ్యం లేదా మిల్లెట్? అంతకుముందు, మిల్లెట్ అంటే ఏమిటో అని ప్రజలు ఆశ్చర్యపోయేవారు. మిల్లెట్స్ అనేది ఒక రకం ధాన్యపుగింజలు.,ఇందులో అనేక రకాలు ఉంటాయి. కొర్రలు, అంటుకొర్రలు ,సజ్జలు, జొన్నలు వంటివన్నీ మిల్లెట్స్ లోకి వస్తాయి. సేంద్రీయ మిల్లెట్లు పూర్తిగా రసాయనాలు లేనివి మరియు ఆరోగ్యానికి సురక్షితమైనవి. ఈ తృణధాన్యాల ఊబకాయం మరియు మధుమేహంపై ప్రభావం గురించి అధ్యయనాలు చేసారు. బియ్యం యొక్క పోషక పదార్ధాలు … Read more ఇవి రోజు గుప్పెడు తింటే మధుమేహం ఉన్నవారికి అద్బుతమైన వరంలాంటివి..