నన్ను నమ్మండి. రెండు సార్లు రాస్తే చాలు రాలిన జుట్టు తిరిగి పెరుగుతుంది
ప్రపంచంలో అధికంగా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోవడమే వాతావరణ పరిస్థితులు అనారోగ్య సమస్యలు జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణాలుగా ఉంటాయి. మన సమస్య ఏమిటో గమనించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చు. ఆహారంలో పండ్లు, కూరగాయలు ప్రొటీన్ అధికంగా వుండే ఆహారాలు తీసుకుంటూ జుట్టుపై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు వాటికి చికిత్స చేయడం వలన జుట్టు రాలే సమస్యను … Read more నన్ను నమ్మండి. రెండు సార్లు రాస్తే చాలు రాలిన జుట్టు తిరిగి పెరుగుతుంది