రాత్రి అన్న తిన్నాక ఈ తప్పు అస్సలు చేయకండి. మహాపాపం.
మన భారతదేశంలో ఆహారాన్ని అన్నపూర్ణాదేవి అనుగ్రహంగా, పరబ్రహ్మ ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే ఆహారాన్ని వృధా చేయకూడదని మన పెద్దలు చిన్నతనం నుండి మనకు నేర్పిస్తారు. అలాంటి ఆహారాన్ని తిన్న తర్వాత కొన్ని పనులు చేయడం వలన మనకు దరిద్రం చుట్టుకుంటుందని అంటుంటారు. అలాంటి చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుంటే ఇప్పటివరకు మనం ఆ తప్పులు కనుక చేస్తూ ఉంటే ఇప్పుడు సరిదిద్దుకొని ఆ తప్పులు ఇకపై చేయకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహానికి పాత్రులవుదాం. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి … Read more రాత్రి అన్న తిన్నాక ఈ తప్పు అస్సలు చేయకండి. మహాపాపం.