వైరస్ వస్తే ఈ ఒక్క ఆహారం అస్సలు తీసుకోకూడదు
క*రోనా వైరస్ బారిన పడిన వారు ఎటువంటి భోజనం తీసుకోవాలి. లేక క*రోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి పదార్థాలు తీసుకోవాలి. ఏ పళ్లు తీసుకోవాలి అని అడుగుతున్నారు. మీకు షుగర్, గుండెజబ్బులు, బిపీ ఉంటే మీ మందులను మాత్రం జాగ్రత్తగా వేసుకుంటూ షుగర్ని పైకి కిందకీ కాకుండా జాగ్రత్త పడాలి. షుగర్ ఎక్కువ కాకుండా ఉంటే చాలు. ఈ సీజన్లో మామిడి పళ్ళు దొరుకుతున్నాయి. మామిడి పండులో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది పుష్కలంగా … Read more వైరస్ వస్తే ఈ ఒక్క ఆహారం అస్సలు తీసుకోకూడదు