చలికాలంలో రోజుకు ఎన్నిసార్లు తింటున్నారు ?

winter diet plan for weight loss

సాధారణంగా మనిషి రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తింటారు.మిగిలిన సీసన్స్లో రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తిన్నా పర్వాలేదు. కానీ చలికాలంలో మాత్రం రోజుకి 2 సార్లు మాత్రమే తినాలి. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండి సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం వలన ఆహారం అరగదు. ఆకలి తగ్గుతుంది. మనుషులకే కాదు పక్షులకు, జంతువులకు కూడా చలికాలంలో ఆకలి తగ్గిపోతుంది. అలాగే చలికాలం రాత్రి ఎక్కువగా పగలు తక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలో రెస్ట్ హార్మోన్స్ … Read more చలికాలంలో రోజుకు ఎన్నిసార్లు తింటున్నారు ?

మహమ్మారి సోకిన వారు ఈ ఒక్క ఆహరం అసలు తీసుకోకూడదు

you should not eat these foods during pandemic

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా కరోనాని ప్రకటించింది .  ఈ వైరస్ మానవాళికి కలిగించే ప్రమాదాలతో దేశాలు బాధబడుతున్నాయిప్పుడు, ఈ మహమ్మారిపై పోరాడటానికి వ్యక్తులు తీసుకోగల కొన్ని కీలక చర్యలు ఉన్నాయి.  మీ చేతులను తరచుగా కడుక్కోవడం, మాస్క్ వేసుకోవడం తప్పనిసరి. బస్సు,రైలు వంటి ప్రజారవాణా వాడితే ఒకవేళ మీరు మీ చేతులను తరుచూ శానిటైజ్ చేయాలి.ప్రయాణిస్తున్నప్పుడు ముసుగు ధరించి (మీ ముక్కు మరియు నోటిని కప్పండి) మరియు మీ చేతిని లేదా నోటిని తాకకుండా … Read more మహమ్మారి సోకిన వారు ఈ ఒక్క ఆహరం అసలు తీసుకోకూడదు

మన ఆరోగ్యం మన చేతుల్లోనే….కాదంటారా?? ఔనంటారా??

healthy lifestyle current situation

మనిషి అదృష్టవంతుడు, ఏ జీవికి లేని ఎన్నో సౌలభ్యాలు మనిషికి ఉన్నాయ్. గొప్పగా మాట్లాడగలడు, చూసినదాన్ని వర్ణించగలడు, విన్నదాన్ని అనుభూతి చెందగలడు, ఏదైనా చూడాలంటే చక్కగా నడుస్తూ వెళ్ళిపొగలడు. కానీ ప్రస్తుతం మనిషి నిజంగానే అదృష్టవంతుడిలా జీవిస్తున్నాడా అంటే మనిషి అయోమయంతో పిచ్చి చూపులు చూడాల్సిందే. అభివృద్ధి అనే వంతెన మీద నడుస్తూ మనిషికి సంపూర్ణ ఆరోగ్యమెక్కడ?? జరుగుతున్న కాలాన్ని ఎలాగూ మార్చలేము, కనీసం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని నిజాలు నిజంగా చూద్దాం. తరువాత వాటిని … Read more మన ఆరోగ్యం మన చేతుల్లోనే….కాదంటారా?? ఔనంటారా??

మనం తినే ఆహారమే మన జబ్బులను నయం చేస్తుందని మీకు తెలుసా????

9 Foods That Act Like Medicine For Common Health Problems

శరీరంలో వాత పిత్త కఫ అనే మూడు గుణాలు ఉంటాయి. ఇవి మూడు హెచ్చు తగ్గులకు లోను కావడం వల్లనే అనారోగ్యం సంభవిస్తూ ఉంటుంది. అయితే మనం తినే ఆహారం వల్లనే ఈ మూడు గుణాలు ప్రభవితం అవుతాయి. చిత్రంగా పెద్దలు చెప్పె విషయం మనం తినే ఆహారం వల్ల సంభవించే అనారోగ్యాలను ఆహారంతోనే చెక్ పెట్టవచ్చునని. కానీ చాలామందికి ఎలాంటి సమస్య వచ్చినపుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే సమస్య తగ్గుతుందనేది తెలియదు. అలాంటి గొప్ప ఆరోగ్య … Read more మనం తినే ఆహారమే మన జబ్బులను నయం చేస్తుందని మీకు తెలుసా????

రోజుకొక యాపిల్ లా రోజుకొక టమాటా తింటే ఏమవుతుందో తెలుసా?

health benefits of eating tomato daily

మనము వంటల్లో తప్పనిసరిగా వాడే కూరగాయల్లో టమాటా ప్రథమ స్థానంలో ఉంటుంది. పప్పు, పచ్చడి, రసం ఇలా ఏదైనా సరే టమాట లేకుంటే రుచి రాదు. కేవలం వంటల్లోనే కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో టమాటాది పై చేయి అంటున్నారు. ప్రతిరోజు ఒకటి లేదా రెండు టమాటాలు నేరుగా తీసుకున్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే విషయం మీకు తెలియదు. రోజుకు ఒక యాపిల్ లాగా రోజుకు ఒక టమాటా కూడా మ్యాజిక్ చేస్తుంది. అందుకే రోజు టమాటా … Read more రోజుకొక యాపిల్ లా రోజుకొక టమాటా తింటే ఏమవుతుందో తెలుసా?

ఎంత తిన్నా బరువు పెరగట్లేదని బాధపడుతున్నారా?? మీకోసమే ఇది ఫాలో అవ్వండి

best diet to increase your weight

కొంతమందికి, బరువు తగ్గడం కోసం ఎంత కష్టపడుతుంటారో అలాగే మరికొందరు బరువు పెరగడానికి కూడా కష్టపడుతుంటారు. ఎంత తిన్నా లావు కావట్లేదనే వారి బాధ, బక్కపలుచని దేహాన్ని చూసుకుంటూ నైరాశ్యంలోకి జారిపోతారు. అయితే ఆహారంలో కొన్ని  చేర్చడం వల్ల  బరువు పెరిగే ప్రయత్నాలు ఆరోగ్యంగా ఎలాంటి దుష్ప్రభావం లేకుండా చేయచ్చంటున్నారు నిపుణులు ఒకసారి అవేంటో చూద్దాం రండి. ప్రోటీన్ మిల్క్ షేక్ లు. ఇంట్లో తయారుచేసిన ప్రోటీన్ మిల్క్ షేక్ లు త్రాగటం బరువు పెరగడానికి అత్యంత … Read more ఎంత తిన్నా బరువు పెరగట్లేదని బాధపడుతున్నారా?? మీకోసమే ఇది ఫాలో అవ్వండి

భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకండి

ఆహారం తీసుకోవడం మనిషికి ప్రధానం. రోజుకు మూడు పూటలా ఆహారం తప్పనిసరి. అవి టిఫిన్ల, అన్నమా, వేరే ఏదైనా పదార్థమా మన ఆర్థిక స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఆహారం తీసుకోవడం మాత్రం తప్పనిసరి. చిన్న పిల్లలు అన్నం తినగానే పెద్దలు అరుస్తూ ఉంటారు అది చేయకు, ఇది చేయకు అని. కానీ పెద్దవాళ్ళమయ్యాక మనం  కాస్త ఆలోచనలు మనవి అయ్యాక మనం కొన్ని అలవాటు చేసుకుని వాటిని ఫాలో అయిపోతాం. అలాంటి అలవాట్లలో ముఖ్యమైనది … Read more భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకండి

ఏ పదార్థాలు ఎలా తినాలో మీకు తెలుసా?? తెలియకపోతే ఒకసారి చదవండి

raw vs cooked vegetables benefits

వంటల్లో కొత్త కొత్త ప్రయోగాలు పుడుతున్న కొద్ది ఆహారాన్ని తీసుకునే విధానం కూడా మారింది. డైటింగ్ పేరుతో కొందరు జీర్ణాశయానికి ఇబ్బంది కలిగించే వాటిని పచ్చిగా తింటారు, రుచి పేరుతో కొందరు పచ్చిగా తినదగిన వాటిని ఉడికించి మసాలాలు జోడించి మరీ తింటారు.  అసలు పచ్చిగా తీసుకోదగిన పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు ఏమైనా ఉన్నాయా?? అలాగే కేవలం ఉడికించి మాత్రమే తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటి?? ఒకసారి తెలుసుకోండి. లేకపోతే ఆరోగ్యం  అస్తవ్యస్తంగా ఊగిలాడుతూ ఉంటుంది. పచ్చిగా … Read more ఏ పదార్థాలు ఎలా తినాలో మీకు తెలుసా?? తెలియకపోతే ఒకసారి చదవండి

పొరపాటున కూడా వీటిని కలిపి తినకండి

7 Bad Food Combinations That You Should Avoid Eating

మనం తినే ఆహారంలో కొన్ని పదార్థాలు కలిపి తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మనం కేవలం నాలుక కు నచ్చిందా లేదా అనేది చూస్తాం. కానీ అది శరీరానికి ఆరోగ్యమైనదా కదా అని ఆలోచించము. అలా మనం ఆలోచన లేకుండా కలిపి తినేస్తున్న కొన్ని పదార్థాలు మనకు మరణాన్ని చాలా తొందరగా తీసుకొస్తాయని ఇప్పటిదాకా తెలియదు. అయితే ఇపుడు తెలుసుకోండి. చపాతీలు, పూరీలు గోధుమ పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దానితో రోటీలు చేసుకుని తినడవం వల్ల … Read more పొరపాటున కూడా వీటిని కలిపి తినకండి

ఇలా చేస్తే మీ పిల్లలు పొడవు పెరగడం చూసి ఆశ్చర్యపోతారు.

10 food items will increase kids height

పిల్లలు ఆడుతూ పాడుతూ కాలం తో పాటు పెద్దవాళ్లవుతుంటే తల్లిదండ్రుల సంతోషం వర్ణనాతీతం. అయితే పెద్దవాళ్ళు అవుతుంటేనే కాదు దానికి తగ్గట్టు లావు, ఎత్తు లేకపోతే తల్లిదండ్రులు బెంగ పడిపోతారు.  తల్లిదండ్రులు శారీరకంగా పొడవు ఉన్నా వారి పిల్లలు కొందరు పొడవు పెరగరు. మరికొందరు తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నా కొందరు పొడవు పెరిగిపోతారు. అందుకే మరి పొడవు పెరగం అనేది కేవలం జన్యువుల వల్ల సంభవించేది కాదు. అయితే మరి ఎలా అని మీకు అనిపిస్తుందా?? ఒక్కసారి … Read more ఇలా చేస్తే మీ పిల్లలు పొడవు పెరగడం చూసి ఆశ్చర్యపోతారు.

error: Content is protected !!