యాపిల్ లో ఇప్పటిదాకా ఎవరికి తెలియని రహస్యాలు!!

unknown facts about apple

రోజుకు ఒక యాపిల్ తింటే ఆరోగ్యం మీ చేతుల్లోనే అన్న నానుడి మీరు విన్నారా. అన్ని తెలిసిన పండితులు అసలు ఏమీ తెలియని పామరుల నోటినుంచి అయినా అలవోకగా వచ్చే మాటే అది, అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆపిల్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ ని కలవాల్సిన అవసరం కూడా రాదు. రోగాల గురించి మనకి వస్తాయి అన్న భయం లేకుండా ఎలాంటి చింత లేకుండా హాయిగా … Read more యాపిల్ లో ఇప్పటిదాకా ఎవరికి తెలియని రహస్యాలు!!

ఆశ్చర్యపరిచే పోషకాలు నింపుకున్న ఈ పండు గూర్చి తెలుసుకోవాల్సిందే.

Sapota Nutrition Facts and Health Benefits

ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలలో పండ్లు ప్రధానమైనవి. సీజనల్ వారీగా లభించే పండ్లు బోలెడు వాటిలో సపోటా ఒకటి. తియ్యని రుచిని కలిగి మధురమైన సువాసనను కలిగి ఉండే ఈ పండు బోలెడు ఆరోగ్యప్రయోజనాలు చేకూరుస్తుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో చూసేయండి మరి.  విటమిన్ ఎ మరియు సి సమృద్ధిగా ఉంటుంది   రోజుకు ఒక సపోటా తింటే  కంటి వైద్యుడికి దూరంగా ఉండవచ్చు, విటమిన్ ఎ మన కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది  మరియు విటమిన్ సి రోగనిరోధక శక్తిని … Read more ఆశ్చర్యపరిచే పోషకాలు నింపుకున్న ఈ పండు గూర్చి తెలుసుకోవాల్సిందే.

జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు||Health benefits of guava

amazing Health benefits of guava

జామచెట్లు మధ్య అమెరికాలో ఉద్భవించిన ఉష్ణమండల చెట్లు. ఇవి పేదల యాపిల్గా పేరుపొందాయి. యాపిల్ తినడంవలన కలిగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు జామపండు తినడం వలన కలుగుతాయి. జామ పండు వలన సీజనల్గా వచ్చే అనేక ఆరోగ్య సమస్యల ను దూరంగా పెట్టొచ్చు. జామ పండ్లు ఆకుపచ్చ  చర్మంతో గుడ్డు ఆకారంలో ఉంటాయి మరియు తినదగిన గింజలను కలిగి ఉంటాయి.  ఇంకా ఏమిటంటే, జామ ఆకులను హెర్బల్ టీగా మరియు ఆకు సారాన్ని చికిత్సలో ఉపయోగిస్తారు. జామచెట్టు … Read more జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు||Health benefits of guava

కడుపు అల్సర్ సమస్యను నయం చేసే సహజ ఆహారపదార్థాలు

natural food items will cure stomach ulcers

ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య కడుపులో అల్సర్. .కడుపు పొరతో సహా శరీరంలోని అనేక భాగాలలో అల్సర్స్ అభివృద్ధి చెందుతాయి. ఇవి కడుపు నొప్పితో నరకాన్ని పరిచయం చేస్తాయి.  కొన్ని సహజమైన ఇంటి నివారణలు పుండుతో సంబంధం ఉన్న నొప్పి మరియు ఇతర లక్షణాలను ఉపశమనం చేస్తాయి.  కడుపు పూతలను పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ లేదా డ్యూడెనల్ అల్సర్స్ అని కూడా అంటారు. అల్సర్ కు కారణాలు: హెలికోబాక్టర్ పైలోరి (హెచ్. … Read more కడుపు అల్సర్ సమస్యను నయం చేసే సహజ ఆహారపదార్థాలు

ఈ పండు ఒక్కటితింటే చాలు వెలకట్టలేని ప్రయోజనాలు దొరుకుతాయి

what happen if we eat one kiwi fruit daily

కివీ చూడడానికి కోడిగుడ్డు ఆకారంలో ఉండే విదేశీ పండు. ఇప్పుడు మనదేశంలో కూడా విరివిగా పండిస్తున్నారు. మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఈ పండ్లను  తినడంవలన అద్బుతమైన అనేక పోషకాలు లభిస్తాయి. పైన ముదురుగోధుమ రంగులో లోపల ఆకుపచ్చ రంగు గుజ్జుతో చిన్న చిన్న గింజలను కలిగి ఉంటాయి. ఈ పండు ఒక్కటి తినడం వలన నారింజ, బత్తాయి వంటి అనేక పండ్లలోని గుణాలను పొందవచ్చు. సి విటమిన్ మిగతా పండ్లకంటే ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఈ … Read more ఈ పండు ఒక్కటితింటే చాలు వెలకట్టలేని ప్రయోజనాలు దొరుకుతాయి

కర్భూజ గూర్చి మీకు ఇన్ని నిజాలు తెలుసా??

DO YOU KNOW REAL FACTS ABOUT MUSKMELON

వానొస్తే వేడివేడిగా తినడం, ఎండోస్తే చల్లచల్లగా సేదతీరడం మనకు అలవాటైపోయిన పని. ముఖ్యంగా ఎండాకాలం వస్తే పెద్ద ఇనుప బండ మీద పడ్డట్టు విలవిల్లాడిపోతాం. దానికి ఉపశమనంగా చల్లగా ఐస్ క్రీములు, కూల్ డ్రింక్ లు తాగినా అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. అరగంట తిరగకనే మళ్ళీ తాపం మొదలవుతుంది. దీనికి మంచి విరుగుడు అంటే శరీరానికి చలువ చేసే పదార్థాలు తీసుకోవడం. ముఖ్యంగా  నీటి శాతం అధికంగా కలిగి ఉన్న పళ్ళు, కాయలు తీసుకోవడం వల్ల శరీరంలో … Read more కర్భూజ గూర్చి మీకు ఇన్ని నిజాలు తెలుసా??

ప్రతిరోజు అంజీర్ ని ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు

amazing health benefits of anjeer fruit

అంజీరాలు తాజాగా దొరికితే రోజుకి మూడు, నాలుగు వరకు చక్కగా తినవచ్చు. వీటివలన చర్మ,జుట్టు సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు వీటిని డ్రై ప్రూట్స్ గా మార్చి అనేక సూపర్ మార్కెట్లో అమ్ముతున్నారు. కనుక కొంచెం ఖరీదయినా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. వాటి వలన కలిగే ఆరోగ్య లాభాలు తెలిస్తే తప్పకుండా తినాలి అనుకుంటారు. చక్కెర వ్యాధి ఉన్నవారు కూడా తినొచ్చు. ఇందులో హైబ్లెడ్ షుగర్ని మామూలుగా చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని గుర్తించారు. డయాబెటిస్ ఉన్నవారు రోజుకు … Read more ప్రతిరోజు అంజీర్ ని ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ తొమ్మిది పండ్లు తింటే మధ్య వయసును అందంగా గడపవచ్చు.

9 best fruits for middle-aged people

మనిషి జీవితం చాలా విచిత్రమైనది. బాల్యం,  కౌమారం, యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం ఇలా సాగిపోతోంది జీవితం. అయితే బాల్యం, కౌమారం, యవ్వనం ఈ మూడు ఎంతో సరదాగా గడిచిపోతే మధ్యవయసు మాత్రం ముప్పుతిప్పలు పెడుతుంది. ముప్పయ్యేళ్లు దాటగానే మధ్యవయస్కులుగా  మారిపోయి, పెళ్లి, పిల్లలు, వారి బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడులు. వీటన్నిటి మధ్య సతమతమవుతూ ఏదో ఒక అనారోగ్యసమస్యను తెచ్చుకుంటాం. అంతే కాదు ఆ ఒత్తిడులలో అసందర్బపు ఆహార సమయాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటాం … Read more ఈ తొమ్మిది పండ్లు తింటే మధ్య వయసును అందంగా గడపవచ్చు.

చలికాలానికి నేస్తం సీతాఫలం….

Amazing Health Benefits of Custard Apple

భారత దేశంలో సీజనల్ గా కాచే పండ్లు ఎక్కువ. చలికాలంలో సీతాఫలం ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తీసుకోవడం అందరికీ మంచిది.. పిల్లల నుండి పెద్దల వరకు అందరు మెచ్చే పండు సీతాఫలం:  ఒకవైపు చలి వణుకు పుట్టిస్తుంటే మరో వైపు ఈ పండ్లు మన నోరూరిస్తుంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఈ పండ్ల రుచికి దాసోహం అనాల్సిందే. ఈ పండు రుచికే ప్రసిద్ధి కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఎన్నో గుణాలు ఉన్న సీతాఫలం: పొటాషియం,మ్యాంగనీస్, … Read more చలికాలానికి నేస్తం సీతాఫలం….

నిమ్మజాతి పండు శరీరానికి కవచం!

health benefits of citrus fruits

నిమ్మజాతి పండ్లలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కవచం ఎలా రక్షణగా నిలుస్తుందో, నిమ్మపండు మనిషి శరీరంలో యుద్ధం చేసే ఇన్ఫెక్షన్’లతో  పోరాడుతూ  కవచంలా ఉంటుంది. ఈ కవచాన్ని కేవలం పండ్ల రూపంలో తింటే,చాలు. శరీరానికి గాయాలు తగిలితే, నిమ్మజాతి పండ్లని తింటే, త్వరగా గాయాలు తగ్గుతాయి.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైద్య బాషలో ఈ విటమిన్ ‘సి’ ని ‘యాస్కార్బిక్ యాసిడ్’ అని అంటారు. ఇది మనిషి శరీరానికి ఎంతో అవసరమైన పోషకం. మానసిక వత్తిడులు, … Read more నిమ్మజాతి పండు శరీరానికి కవచం!

error: Content is protected !!