కనుబొమ్మలు, కనురెప్పలు, గడ్డం ఒత్తుగా చేసే ఆయిల్ నల్ల వెంట్రుక ఒక్కటి కూడా మిగలదు
కొందరికి కనుబొమ్మలు, కనురెప్పలు చాలా పలుచగా ఉంటాయి. అక్కడ కూడా హెయిర్ ఫాల్ జరిగి మధ్య మధ్యలో ఖాళీలు వచ్చేస్తాయి. మగవారిలో గడ్డం త్వరగా పెరగాలన్న, హెయిర్ పాల్ జరిగి మధ్యలో వచ్చిన ఖాళీలు పోవాలన్నా, తెల్ల జుట్టు రాకుండా ఉండాలన్నా ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా ఒక గాజు సీసా తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ కలోంజి … Read more కనుబొమ్మలు, కనురెప్పలు, గడ్డం ఒత్తుగా చేసే ఆయిల్ నల్ల వెంట్రుక ఒక్కటి కూడా మిగలదు