ఈ మొక్క కనిపిస్తే వేర్లు కూడా వదలకండి బంగారం కంటే విలువైనది
గడ్డి చామంతి మొక్కలు మనం ఎక్కడపడితే అక్కడ చూస్తూ ఉంటాం వేలసంఖ్యలో కనిపించాయి ముక్కలు చిన్న పసుపు రంగు పువ్వులతో చిన్న చిన్న ఆకులతో నేలపై పాకుతూ కనిపిస్తాయి దీన్ని పాఠశాలల్లో పలకలపై రాతను తుడవడానికి, పలక పల్లగా ఉండడానికి వాడతారు. అందుకే దీన్ని పలక గడ్డి అని కూడ అంటరు. అలాగే దీన్ని జయంతి అని కూడా అంటారు. వీటిని దెబ్బలను తగ్గించేందుకు ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది అయితే వీటిని ఎక్కువగా కలుపుమొక్కలు గా … Read more ఈ మొక్క కనిపిస్తే వేర్లు కూడా వదలకండి బంగారం కంటే విలువైనది