ఒక్క స్పూన్ భయంకరమైన గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం కడుపులోమంట, చేతులు కాళ్లల్లో తిమ్మిర్లు మాయం…
గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా, తిన్న తర్వాత కడుపులో మంట మరియు గొంతులో మంట వంటి వాటితో బాధపడుతున్నారా? అంతేకాకుండా నోటి పూత మరియు అల్సర్లకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా వలన వాటిని అడ్డుకోవచ్చు. తిన్న వెంటనే త్రేన్పులు రావడం వంటి వాటికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సోంపు, జీలకర్ర మరియు ధనియాలు ఉపయోగించి డ్రింక్ ను తయారుచేస్తారు. ముందుగా స్పూన్ సోంపు తీసుకుందాం. దీనిలో మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం … Read more ఒక్క స్పూన్ భయంకరమైన గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం కడుపులోమంట, చేతులు కాళ్లల్లో తిమ్మిర్లు మాయం…