రాత్రి పాలలో ఇదొక్కటి కలిపి రాయండి చాలు. ఉదయం కల్లా తెల్లగా మెరిసిపోతారు.
సమ్మర్ వచ్చేసింది. ఎండలో పనుల కోసం బయట తిరిగే వారు, ఎండకు ఎక్స్పోజ్ అయ్యేవారు చర్మం నల్లగా, మచ్చలతో బాధపడుతూ ఉంటారు. దాని వలన చర్మం దెబ్బతిని పిగ్మెంటేషన్, టాన్ ఎక్కువగా అయ్యి విడుదలవడం వలన మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉండే పాలు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చని మీకు తెలుసా. పాలను ఆరోగ్య సంరక్షణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పాలు చర్మంపై నేచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది మరియు … Read more రాత్రి పాలలో ఇదొక్కటి కలిపి రాయండి చాలు. ఉదయం కల్లా తెల్లగా మెరిసిపోతారు.