పిరియడ్స్ క్రమంగా రావాలన్నా , ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ సమస్యలు తగ్గాలన్న ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే
ఆడవారిలో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నెలసరులు కాకపోవడం, ఓవరీస్లో నీటి బుడగలు ఏర్పడటం అన్వాంటెడ్ హెయిర్ రావడం అధిక బరువు వంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ రావడానికి కారణం హార్మోన్ ఇన్బ్యాలెన్స్. హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్య తగ్గాలంటే తప్పనిసరిగా ఆహార నియమాలు పాటించాలి. జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించినట్లయితే హార్మోన్ ఇన్ బ్యాలన్స్ సమస్య తగ్గుతుంది. కానీ అందరూ వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టలేరు. తక్కువ ఖర్చుతో … Read more పిరియడ్స్ క్రమంగా రావాలన్నా , ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ సమస్యలు తగ్గాలన్న ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే