పాలలో పసుపు కలిపి తాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు, కోటి రూపాయలు ఖర్చు పెట్టిన కలగని లాభాలు
ప్రస్తుతం అందరం చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి కూడా టాబ్లెట్స్ మీద ఆధారపడుతున్నాం. దానిని ఫార్మా కంపెనీలు అదునుగా చూసుకుని కొత్త సమస్యలు తలెత్తే పరిస్థితి తెస్తున్నాయి. ఉదాహరణకి పంచదార మన దేశం లో అసలు తయారు చేయరు బయటి దేశం నుంచి ఉత్పత్తి చేసి వాడుకుంటున్నాం. షుగర్ వాడటం వలన డయాబెటిస్ సమస్య వస్తుంది. డయాబెటిస్ తగ్గించుకోవడం కోసం ఫార్మా కంపెనీ లో మందులు వాడుతాం. డబ్బు ఖర్చుపెట్టి బయటి దేశం నుండి ఉత్పత్తులను కొనుక్కుని … Read more పాలలో పసుపు కలిపి తాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు, కోటి రూపాయలు ఖర్చు పెట్టిన కలగని లాభాలు