మిమ్మల్ని రోజంతా అలసటగా ఉంచే ఈ 7 కారణాలను తరిమికొట్టండి.
తగినంత నిద్ర లేకపోవడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. రోజువారీ పనులు మొదలు పెట్టి ముగించి ఎన్నో చేస్తుంటాం. అయితే చాలామందిలో పెద్ద పనులు చేయకపోయినా చిన్న చిన్న పనులకే తొందరగా అలసిపోతుంటారు. రోజులో ఎన్ని పనులు చేస్తున్నా అవన్నీ కూడా నిస్సారంగా, ఉత్సాహం లేకుండా, చేయాలి కాబట్టి చేయాలి అన్నట్టు చేస్తుంటారు. ఇలాంటి ఉత్సాహం లేకుండా రోజు మొత్తం అలసిపోయినట్టుగా శరీరాన్ని ఆవరించే నీరసానికి కొన్ని సార్లు కారణాలు అంతుపట్టవు. రోజు మొత్తం మనల్ని నీరసంగా ఉంచే … Read more మిమ్మల్ని రోజంతా అలసటగా ఉంచే ఈ 7 కారణాలను తరిమికొట్టండి.