తెల్లజుట్టు నల్లగ అవ్వదని ఇంకెప్పుడు అనరు..
వయస్సు పెరిగే కొద్దీ తెల్లజుట్టు రావటం సహజ ప్రక్రియ. కానీ కొంతమందిలో చాలా తక్కువ వయస్సులోనే తెల్లజుట్టు రావటం, బాధపడుతూ ఉండటం, మార్కెట్లలో దొరికే హెయిర్ కలర్ వేసుకోవటం. అక్కడ నుంచి మరిన్ని సమస్యలు ఎదురుకోవటం చూస్తూ ఉంటాం. తెల్ల జుట్టుకి వృద్ధాప్యం ఒక కారణం అయితే. మరి కొన్ని సార్లు.. -కలుషితమైన వాతావరణం,-పోషక ఆహారం కొరత, -అనువంశిక కారణాలు, -జుట్టుకు నల్లరంగుని అందించే మెలనిన్ తగ్గిపోవటం, *ఇంకా ముఖ్యంగా; -గజి బిజిగా మారిపోతున్న జీవిత విధానం, ఒత్తిడి, నిద్రలేకపోవటం, సత్వ … Read more తెల్లజుట్టు నల్లగ అవ్వదని ఇంకెప్పుడు అనరు..