కేవలం రెండే రెండు టిప్స్ తో జుట్టు రాలడం ఆగి, పలుచగున్న జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. 100% రిజల్ట్ పక్కా!!
అమ్మాయిలకు జుట్టంటే ప్రాణం. వెంట్రుక రాలితే విలవిల్లాడిపోతారు. అలాంటిది ఊహించని విధంగా జుట్టు రాలిపోతూ జుట్టు మొత్తం పలుచబడిపోతే వారి మనసు మాములుగా బాధపడదు. ముఖ్యంగా చాలామంది ఇలా జుట్టు రాలిపోతోందనే ఆలోచనతోనే డిప్రెషన్ కు గురవుతున్నారంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ ఇది నిజం. అలాంటి డిప్రెషన్ లో హెయిర్ ఫాల్ ను ఆపుతుంది అని మార్కెట్ లో ప్రచారమయ్యే ప్రతి వాణిజ్య ఉత్పత్తిని కొనడం, వాడటం అవి పని చేయకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి … Read more కేవలం రెండే రెండు టిప్స్ తో జుట్టు రాలడం ఆగి, పలుచగున్న జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. 100% రిజల్ట్ పక్కా!!