పాలగుండ ఆరోగ్యప్రయోజనాలు నింపుకున్న అమృతకుండ.
పాలగుండ చాలా తక్కువ మందికి తెల్సిన పదార్థం. గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన దీన్ని మన దేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా ఉపయోగిస్తారు. పిండిపదార్థమైన పాలగుండను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యరయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. మరి ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. పాలగుండలో పోషకాలు పాలగుండలో కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు మరియు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం మరియు భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు జింక్ మరియు ఇనుము అలాగే విటమిన్ బి … Read more పాలగుండ ఆరోగ్యప్రయోజనాలు నింపుకున్న అమృతకుండ.