వేరుశెనగ లను ఈ మూడు సమస్యలు ఉన్నవారు మర్చిపోయి కూడా తినకండి. మీ ప్రాణాలకే ప్రమాదం
చాలామంది పల్లీలను టైం పాస్ కోసం ఈవినింగ్ స్నాక్ గా తింటూ ఉంటారు. అలాగే ఇవి పేదవాడి బాదంగా చెప్పబడుతున్నాయి. వీటిని ప్రతి రోజూ ఒక గుప్పెడు తినడం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొందరికి పల్లీలను తినడం వలన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఎవరు పల్లీలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. వేరుశెనగలు ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు మరియు ఫైబర్ యొక్క మంచి మూలం. … Read more వేరుశెనగ లను ఈ మూడు సమస్యలు ఉన్నవారు మర్చిపోయి కూడా తినకండి. మీ ప్రాణాలకే ప్రమాదం