ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలిస్తే మీరే షాక్ అవుతారు……

Ranapala plant how to use

ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆకు గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క ఆకుతో కిడ్నీ, లివర్ మొత్తం అన్ని క్లీన్ అయిపోతాయి. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే. ఈ మొక్క యొక్క వేరు, కాండం, ఆకులు అన్ని 150కి పైగా రోగాలను నయం చేస్తాయి. ఆ మొక్క రణపాల మొక్క. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. ఈ మొక్కలు యాంటీ ఫంగల్, యాంటీవైరస్, యాంటీ బ్యాక్టీరియల్ … Read more ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలిస్తే మీరే షాక్ అవుతారు……

అద్భుతమైన ఈ మొక్క ఎక్కడైనా కన్పిస్తే ఇంటికి తెచ్చుకోండి

ranapala medicinal plant benefits

బ్రయోఫిలమ్ పిన్నటం అనే శాస్త్రీయ నామం గల రణపాల మొక్క ఆయుర్వేద వైద్య విధానంలో రక్తస్రావ నివారిణి, అనాల్జేసిక్, విరేచనాలు మరియు వాంతులు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.  ఇది భారతదేశంలోని వేడి మరియు తేమ ప్రాంతాలలో సహజంగా ఉంటుంది.  రణపాల యొక్క ఆకులు భారతదేశంలో సాంప్రదాయ వైద్య విధానంలో అనేక రకాల ఉపయోగాలను కలిగి ఉన్నాయి.  ఆకుల చివరనుండి కొత్త మొక్కలు ఉత్పత్తి చేయగలదు అందుకే వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఈ మొక్క వాస్తు … Read more అద్భుతమైన ఈ మొక్క ఎక్కడైనా కన్పిస్తే ఇంటికి తెచ్చుకోండి

మనింటి పెద్ద డాక్టర్ ఈ మొక్క. మీ పెరట్లో ఉందా మరి??

miracle health benefits of ranapla aaku

పెరటి వైద్యం పనికిరాదు అనేది ఒకప్పుడు మాట కానీ ఇపుడు మన ఇంట్లో పెంచుకునే మొక్కలు మనకు బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. ఆ కోవకి చెందినదే రణపాల మొక్క  ఈ మొక్క యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటిహిస్టామైన్ మరియు అనాఫిలాక్టిక్ లక్షణాలను కలిగి ఉంది.  అధిక రక్తపోటు, తలనొప్పి, గడ్డ, వాపు వంటి రోగాలకు ఇది మంచిది.  కాండం మరియు ఆకుల నుండి తయారైన టీని తిమ్మిరి, ఉబ్బసం కోసం ఉపయోగిస్తారు మరియు … Read more మనింటి పెద్ద డాక్టర్ ఈ మొక్క. మీ పెరట్లో ఉందా మరి??

error: Content is protected !!