బోలెడు ఆరోగ్యాన్ని చేకూర్చే బూడిద గుమ్మడితో భలే భలే చిట్కాలు
గుమ్మడి, బూడిద గుమ్మడి ఒకప్పుడు మన అమ్మమ్మల కాలంలో, తరువాత అమ్మల కాలంలో కూడా విరివిగా ఉపయోగించుకున్న కూరగాయ. కాలక్రమేణా గుమ్మడి వినియోగం తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతమైతే గుమ్మడి చాలా అరుదుగా వండుతుంటారు. అయితే బూడిద గుమ్మడిని అపుడపుడు వేడుకల్లో హల్వా రూపంలో తప్ప ఇంట్లో వండటం లేదు చాలామంది. ఒకసారి బూడిద గుమ్మడితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఆగలేరు. అవేంటో చూద్దాం మరి. ◆ బూడిద గుమ్మడిలో ఔషధాలు చాలా వున్నాయి. మూత్రంలో మంట, … Read more బోలెడు ఆరోగ్యాన్ని చేకూర్చే బూడిద గుమ్మడితో భలే భలే చిట్కాలు