మీరు కూడా ఈ oil వాడుతున్నారా?అయితే జాగ్రత్త? వంట నూనెల్లో ఏది మంచిది? | Best Cooking Oil
మొక్కల నుండి సేకరించిన తినదగిన నూనెలను సాధారణంగా కూరగాయల నూనెలు అంటారు.మార్కెట్లో అనేకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏవి ఆరోగ్య కరమో ఇప్పుడు తెలుసుకుందాం.మనం బయటదొరికే ఆహారం తీసుకోకూడదు అనుకుంటాం. అసలెందుకు తినకూడదు. ఎందుకంటే బయట దొరికే నూనెలు కల్తీ మరియు చాలా సార్లు వినియోగించడంవలన అవి టాక్సిన్లు విడుదలచేస్తాయి. అవి శరీరంలో అధికబరువును, కొలెస్ట్రాల్, గుండె నాళాల్లో గడ్డలు, కీళ్ళనొప్పులు, డయాబెటిస్, హైబి.పీకి, కాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్కి కారణమవుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ … Read more మీరు కూడా ఈ oil వాడుతున్నారా?అయితే జాగ్రత్త? వంట నూనెల్లో ఏది మంచిది? | Best Cooking Oil