ఈ టిఫిన్ తినకండి. మీకు చేతులెత్తి పమస్కరిస్తున్నా
శరీరంలో అనేక రోగాల నుండి, అధికబరువు సమస్య నుండి బయటపడడానికి మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది ఎప్పుడూ పెద్ద సమస్యే. ముఖ్యంగా మన ఉదయం లేచిన వెంటనే రెండు గ్లాసుల నీటిని తాగాలి. మధ్యలో ఒక గంట విరామం ఇచ్చి మళ్లీ రెండు గ్లాసుల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకున్న విషపదార్థాలను బయటకు పంపించి వేస్తుంది. తరువాత ఏవైనా కూరగాయల జ్యూస్ తాగాలి. దీనికోసం మనం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు … Read more ఈ టిఫిన్ తినకండి. మీకు చేతులెత్తి పమస్కరిస్తున్నా