గర్భవతులు ఈ ఆహారం తీసుకుంటే పండంటి బిడ్డ పుడతాడు
ప్రతి ఆడపిల్ల జీవితం పెళ్లితో కొత్త మలుపులు తీసుకుంటుంది. ముఖ్యంగా పెళ్లయ్యాక గర్భం ధరించడం, ప్రసవం మాతృత్వపు భావనను గుండెల్లో నింపుతుంది. అయితే చాలా మంది అమ్మాయిలు గర్భం దరించినపుడు ఆరోగ్యం పట్ల కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. ఆర్థిక కారణాలు కావచ్చు మరొకటి కావచ్చు కానీ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాలు అందక, బలహీనత, అవయవలోపం , పోషకాహార లోపం కలిగిన జబ్బులతో పుట్టడం, రోగనిరోధక శక్తి తక్కువగా కలిగి … Read more గర్భవతులు ఈ ఆహారం తీసుకుంటే పండంటి బిడ్డ పుడతాడు