మీరు ఏ టిప్స్, రెమిడీస్ వాడకుండా ఈ ఒక్క డ్రింక్ వాడితే చాలు. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది
చుండ్రు, జుట్టు రాలే సమస్యలు వంటి సమస్యలకు అనేక రకాల షాంపూలు వాడుతూ ఉంటాం. ఎన్ని వాడినా ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి సహజ పదార్థాలతో చేసిన షాంపు ఉపయోగించాలి అనుకున్నా సరైన అవగాహన లేక మళ్లీ కెమికల్స్ నిండిన షాంపూలే ఉపయోగిస్తూ ఉంటారు. దానికి విరుగుడుగా మన ఇంట్లోనే షాంపు తయారు చేసుకుని వాడుకోవచ్చు. దానితో పాటు ఉ ఒక మంచి హెల్త్ డ్రింక్ జుట్టు సమస్యలను తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఈ షాంపూ, … Read more మీరు ఏ టిప్స్, రెమిడీస్ వాడకుండా ఈ ఒక్క డ్రింక్ వాడితే చాలు. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది