ఉదయం నిద్ర లేవగానే ఈ నాలుగు పనులు అస్సలు చేయకూడదు. చేస్తే అంతే
ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మనం కొన్ని పనులు చేయటం వలన అది దరిద్రాన్ని ఇస్తుందని పెద్దలు నమ్ముతారు. మనం చేసే పనులు మనకు సిరిసంపదలను కలుగ చేయాలి. కానీ మనం చేయకూడని పనులు చేయడం వలన లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి తీవ్ర పేదరికంలో ఉంటామని పెద్దలు అంటూ ఉంటారు. మనం చేసే పనులు మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచి మనం చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందించాలి. మనం తెలిసి తెలియక చేసే … Read more ఉదయం నిద్ర లేవగానే ఈ నాలుగు పనులు అస్సలు చేయకూడదు. చేస్తే అంతే