మీ జీవితంలో ఆ నలుగురితో అసలు గొడవ పెట్టుకోకండి

dont fight with these people in your life

 వంట చేసేవాడితో అసలు గొడవ పెట్టుకోకూడదు. వాడితో గొడవ పెట్టుకున్నాం అని కోపంతో ఉప్పో, కారమో ఎక్కువ వేస్తే సరేలే అని సరిపెట్టుకుంటాం. కానీ విషప్రయోగం చేస్తే ప్రాణాలే పోతాయి. అందుకే వంట చేసేవాడితో నువ్వే కరెక్ట్ అని వదిలేయాలి. కానీ అసలు గొడవపెట్టుకోకూడదు. డాక్టరుతో కూడా జన్మలో గొడవ పెట్టుకోకూడదు. ప్రాణాలు కాపాడే డాక్టరే గొడవ పెట్టుకున్నావని ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా ప్రాణాలు పోతే సరి అలా కాకుండా కాలో చెయ్యో పనిచేయకుండా … Read more మీ జీవితంలో ఆ నలుగురితో అసలు గొడవ పెట్టుకోకండి

భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకండి

ఆహారం తీసుకోవడం మనిషికి ప్రధానం. రోజుకు మూడు పూటలా ఆహారం తప్పనిసరి. అవి టిఫిన్ల, అన్నమా, వేరే ఏదైనా పదార్థమా మన ఆర్థిక స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఆహారం తీసుకోవడం మాత్రం తప్పనిసరి. చిన్న పిల్లలు అన్నం తినగానే పెద్దలు అరుస్తూ ఉంటారు అది చేయకు, ఇది చేయకు అని. కానీ పెద్దవాళ్ళమయ్యాక మనం  కాస్త ఆలోచనలు మనవి అయ్యాక మనం కొన్ని అలవాటు చేసుకుని వాటిని ఫాలో అయిపోతాం. అలాంటి అలవాట్లలో ముఖ్యమైనది … Read more భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకండి

శీతాకాలం వచ్చిందని భయపడుతున్నారా?? మీకోసమే ఇది.

which food items should take during winter

శీతాకాలంలో చల్లని వాతావరణాన్ని వెచ్చని దుస్తులతో మరియు వేడి వేడి ఆహారంతో చాలా ఎంజాయ్ చేస్తాం. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే నాణానికి మరోవైపు కోణం ఉంది. అదే  కాలం మారడం వల్ల వచ్చే జబ్బులు. వాతావరణం లో తేమ పెరగడం వల్ల, చుట్టూ పరిసరాలు చల్లగా ఉండటం వల్ల స్వతహాగానే బాక్టీరియా, వైరస్ పెరగడానికి అనువుగా వాతావరణం తయారవుతుంది. అంతేకాదు శరీరంలో  బ్లడ్ ph స్థాయిలు అకస్మాత్తుగా తగ్గడం కూడా ఈ వాతావరణ మార్పుల వల్ల … Read more శీతాకాలం వచ్చిందని భయపడుతున్నారా?? మీకోసమే ఇది.

error: Content is protected !!