ఖాళీ కడుపుతో చేయకూడని పనులేవో మీకు తెలుసా?? ఒకసారి తెలుసుకోండి మరి.

6 Things You Should Never Do in the Morning

వేగవంతమైన జీవితంలో అందరికి అన్ని తొందరే. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు. అన్ని ఉరుకుల పరుగుల జీవితాలు. ఈ బిజీ జీవితంలో కొందరు తినడం కూడా వదిలేసి మరీ పనుల్లో పడిపోతుంటారు. అయితే ఆహారం లేకుండా కొన్ని పనులు అసలు చేయకూడదు అనే విషయం చాలా మందికి తెలియదు. ఒకప్పుడు పెద్దలు చెప్పినా పెడచెవిన పెట్టేవారు. కానీ ఇపుడు వాటిని డాక్టర్లు, నిపుణులు చెబుతుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోడానికి సన్నద్ధం అవుతున్నారు.  ఏది ఏమైనా  … Read more ఖాళీ కడుపుతో చేయకూడని పనులేవో మీకు తెలుసా?? ఒకసారి తెలుసుకోండి మరి.

భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకండి

ఆహారం తీసుకోవడం మనిషికి ప్రధానం. రోజుకు మూడు పూటలా ఆహారం తప్పనిసరి. అవి టిఫిన్ల, అన్నమా, వేరే ఏదైనా పదార్థమా మన ఆర్థిక స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఆహారం తీసుకోవడం మాత్రం తప్పనిసరి. చిన్న పిల్లలు అన్నం తినగానే పెద్దలు అరుస్తూ ఉంటారు అది చేయకు, ఇది చేయకు అని. కానీ పెద్దవాళ్ళమయ్యాక మనం  కాస్త ఆలోచనలు మనవి అయ్యాక మనం కొన్ని అలవాటు చేసుకుని వాటిని ఫాలో అయిపోతాం. అలాంటి అలవాట్లలో ముఖ్యమైనది … Read more భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకండి

దీని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితం అస్తవ్యస్తం

importance of sleep in life

మనిషి రోజును  ప్రభావితం చేసేది అతని మానసిక స్థితి. మానసికంగా దృఢంగా ఉంటే ఏ పనిని అయినా హుషారుగా మొదలుపెట్టి ఎంత కష్టమైనా సాధించుకోగలుగుతారు. అలాంటి మానసిక స్థితిని 90% మనకు అందించేది చక్కని నిద్ర. మరి ఈ కాలంలో అటువంటి నిద్ర అందరూ పాటిస్తున్నారా అని చూసుకుంటే ఎన్నో ప్రశ్నార్థకాలు. కారణం ఏమిటని విశ్లేషించుకుంటే నేటి వేగవంతమైన జీవితం దోషిలా నిలబడుతుంది.  అసలు  జీవితంలో నిద్రకున్న ప్రాముఖ్యం ఏంటని పరిశీలిస్తే.  రోజు రాత్రి పగలుగా విభజించబడ్డది … Read more దీని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితం అస్తవ్యస్తం

error: Content is protected !!