మన ఆరోగ్యం మన చేతుల్లోనే….కాదంటారా?? ఔనంటారా??

healthy lifestyle current situation

మనిషి అదృష్టవంతుడు, ఏ జీవికి లేని ఎన్నో సౌలభ్యాలు మనిషికి ఉన్నాయ్. గొప్పగా మాట్లాడగలడు, చూసినదాన్ని వర్ణించగలడు, విన్నదాన్ని అనుభూతి చెందగలడు, ఏదైనా చూడాలంటే చక్కగా నడుస్తూ వెళ్ళిపొగలడు. కానీ ప్రస్తుతం మనిషి నిజంగానే అదృష్టవంతుడిలా జీవిస్తున్నాడా అంటే మనిషి అయోమయంతో పిచ్చి చూపులు చూడాల్సిందే. అభివృద్ధి అనే వంతెన మీద నడుస్తూ మనిషికి సంపూర్ణ ఆరోగ్యమెక్కడ?? జరుగుతున్న కాలాన్ని ఎలాగూ మార్చలేము, కనీసం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని నిజాలు నిజంగా చూద్దాం. తరువాత వాటిని … Read more మన ఆరోగ్యం మన చేతుల్లోనే….కాదంటారా?? ఔనంటారా??

1 చెంచా తినండి 80 ఏళ్ల వరకు షుగర్ కొలెస్ట్రాల్,Arthritis,గుండె,కిడ్నీలో వచ్చే రోగాలన్నీ తగ్గిపోతాయి

magic healthy drink powder for all deceases

ఆయుర్వేదం పురాతన కాలంనుండి మన వైద్య విధానంలో  పేరెన్నికగన్నది. ఆయుర్వేద మందులలో ఏముంటాయో అందరికీ తెలసినవే. మన చుట్టూ ఉండే ఆకులు కొమ్ణలనుండి సేకరించి ఔషధాలు వైద్యం కోసం ఉపయోగించేవారు. వీటిగురించి చదువు వచ్చిన వారైనా, చదువురాని వారైనా త్వరగా అర్థం చేసుకోగలరు. కానీ నేటి ఇంగ్లీషు మందుల గురించి కనీస అవగాహన సాధారణ ప్రజలలో లేదు. అందుకే అప్పట్లో అందరూ ఆయుర్వేద మందులను వాడేవారు. అలాగే ఎక్కువ కాలం జీవించేవారు. ఇప్పటి మందులను ప్రభావం లేకపోతే … Read more 1 చెంచా తినండి 80 ఏళ్ల వరకు షుగర్ కొలెస్ట్రాల్,Arthritis,గుండె,కిడ్నీలో వచ్చే రోగాలన్నీ తగ్గిపోతాయి

పరగడుపున 7రోజులు తింటే అనేక చర్మ,ఆరోగ్య సమస్యలు తొలగిపోయే రెండు పదార్థాలు

eat this for 7 days for healthy life

 కల్తీ ఆహారం, సరైన వ్యాయామం లేని జీవనశైలి కారణంగా రోగనిరోధక శక్తి కుంటుపడి అనేక రోగాలు  బారినపడుతున్నారు. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుకునే చాలా పదార్థాలు మన వంటింట్లోనే ఉంటాయి. అందులోనివే వెల్లుల్లి, తేనె. అలసట నిస్సత్తువ కమ్ముకుని ఏ పనీ చెయ్యాలనిపించకపోతే ఈ చిట్కా వారికోసమే.  వెల్లుల్లిలో ఉండే రోగనిరోధక శక్తి ని పెంచే లక్షణాలు అధికం. రోగనిరోధక శక్తి లేకపోతే ఆరోగ్యం చిన్నచిన్న వాటికే దెబ్బతింటుంది. వెల్లుల్లిని ఇష్టపడనివారు కూడా ఈ చిట్కా చూసి … Read more పరగడుపున 7రోజులు తింటే అనేక చర్మ,ఆరోగ్య సమస్యలు తొలగిపోయే రెండు పదార్థాలు

లక్షలు పోసినా దొరకని సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటిస్తే చాలు.

top 10 health tips for healthy life

మన అలవాట్లే మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. చాలామంది ఏ పనిని సరైన టైమ్ కు చేయరు. క్రమశిక్షణ లేని జీవితంలో ఆరోగ్యం కూడా దారితప్పి మనల్ని హాస్పిటల్స్ వైపు నడిపిస్తుంది. మరి అటువైపు వెళ్లకుండా ఉండాలంటే, మనం సంపూర్ణ ఆరోగ్యవంతుగా మారాలంటే, ఇదిగొండి ఈ కింద చిట్కాలు పాటించండి. లక్షలు పోసిన దొరకని ఆరోగ్యం మన ముందుకు రావడం తథ్యం. ◆భోజనానికి ఒక క్రమబద్ధమైన సమయం ఏర్పాటు చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రతిరోజు ఆ సమయాలను … Read more లక్షలు పోసినా దొరకని సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటిస్తే చాలు.

మనం తినే ఆహారమే మన జబ్బులను నయం చేస్తుందని మీకు తెలుసా????

9 Foods That Act Like Medicine For Common Health Problems

శరీరంలో వాత పిత్త కఫ అనే మూడు గుణాలు ఉంటాయి. ఇవి మూడు హెచ్చు తగ్గులకు లోను కావడం వల్లనే అనారోగ్యం సంభవిస్తూ ఉంటుంది. అయితే మనం తినే ఆహారం వల్లనే ఈ మూడు గుణాలు ప్రభవితం అవుతాయి. చిత్రంగా పెద్దలు చెప్పె విషయం మనం తినే ఆహారం వల్ల సంభవించే అనారోగ్యాలను ఆహారంతోనే చెక్ పెట్టవచ్చునని. కానీ చాలామందికి ఎలాంటి సమస్య వచ్చినపుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే సమస్య తగ్గుతుందనేది తెలియదు. అలాంటి గొప్ప ఆరోగ్య … Read more మనం తినే ఆహారమే మన జబ్బులను నయం చేస్తుందని మీకు తెలుసా????

ఇలా చేస్తే మీ శరీరంలో రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది.

5 Simple Ways to Boost Your Immunity Naturally

మన శరీరం అనారోగ్యానికి గురయ్యిందంటే కారణం శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని అర్థం. తీసుకునే ఆహారంలో అశ్రద్ధ, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంటుంది.  అయితే కొన్ని నియమాలు పాటిస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవడం సులువే అవేమిటో చూద్దాం మరి. ◆  శరీరానికి అనారోగ్యాన్ని కలిగించే ప్రధాన కారణం మలబద్దకం. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల చాలా వరకు జబ్బులు వస్తాయి. కాబట్టి మలబద్దకాన్ని నివారించుకోవడానికి … Read more ఇలా చేస్తే మీ శరీరంలో రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది.

మీరు కూడా ఈ oil వాడుతున్నారా?అయితే జాగ్రత్త? వంట నూనెల్లో ఏది మంచిది? | Best Cooking Oil

which cooking oil is best for health

మొక్కల నుండి సేకరించిన తినదగిన నూనెలను సాధారణంగా కూరగాయల నూనెలు అంటారు.మార్కెట్లో అనేకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏవి ఆరోగ్య కరమో ఇప్పుడు తెలుసుకుందాం.మనం బయటదొరికే ఆహారం తీసుకోకూడదు అనుకుంటాం. అసలెందుకు తినకూడదు. ఎందుకంటే బయట దొరికే నూనెలు కల్తీ మరియు చాలా సార్లు వినియోగించడంవలన అవి టాక్సిన్లు విడుదలచేస్తాయి. అవి శరీరంలో అధికబరువును, కొలెస్ట్రాల్, గుండె నాళాల్లో గడ్డలు, కీళ్ళనొప్పులు, డయాబెటిస్, హైబి.పీకి, కాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్కి కారణమవుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ … Read more మీరు కూడా ఈ oil వాడుతున్నారా?అయితే జాగ్రత్త? వంట నూనెల్లో ఏది మంచిది? | Best Cooking Oil

అశోక వృక్షం గూర్చి ఆశ్చర్య పరిచే నిజాలు….

Hidden health facts about ashoka tree

పార్క్ లు కాలేజీలు మొదలైన ప్రాంతాల్లో అందం కోసం బాటకు ఇరువైపులా పెంచిన చెట్లలో అశోక వృక్షాలు కచ్చితంగా ఉంటాయి. నిటారుగా పొడవుగా పెరిగిన ఈ అశోక చెట్లు ఆహ్లాదాన్ని మాత్రమే కాదు బోలెడు ఆరోగ్యాన్ని ప్రసాధిస్తాయని చాలా మందికి తెలియదు. ఈ అశోక వృక్షం, ఆకులు, బెరడు, పువ్వులు మొదలైనవి ఆయుర్వేద పరంగా అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి తెల్సుకుందాం మరి. స్త్రీ జననేంద్రియ సమస్యలు స్త్రీలలో జననేంద్రియ సమస్యలు మరియు ఋతు రుగ్మతల … Read more అశోక వృక్షం గూర్చి ఆశ్చర్య పరిచే నిజాలు….

ఇప్పటివరకూ తమలపాకు గురించి ఎవరికీ తెలియని నిజాలు

hidden-health-benefits-of-betel-leaves

మన భారతదేశ సంస్కృతి అతిథి మర్యాదలలో రుచికరమైన ఆహారంతో పాటు భోజనం తర్వాత కిళ్ళీ కూడా ఇవ్వడం పరిపాటి. ఆ కిళ్ళీలో ముఖ్యమైనది తమలపాకు. తమలపాకు కిళ్ళీలా నోరు పండించడమే కాకుండా అనేక ఔషధగుణాలు కలిగి ఉంటుంది.  తమలపాకును నాగవల్లి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ తమలపాకులు తేమగల వేడిప్రదేశాలలో పెరుగుతాయి. తమలపాకు రసం గొంతునొప్పి తగ్గడానికి వాడతారు. తాంబూలంగా తినడంవలన దానిలో ఉండే  ఎముకలకు మేలుచేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, కంటిచూపును పెంచే విటమిన్ … Read more ఇప్పటివరకూ తమలపాకు గురించి ఎవరికీ తెలియని నిజాలు

పడకగదిలో పర్సనల్ టైమ్ తృప్తిగా ఆస్వాదించాలంటే వీటిని మాత్రం ఉంచకండి

dont keep these items in bedroom

వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేసేవి చాలా ఉంటాయి. ఇంటిని మేనేజ్ చేయడంలో మహిళలదే ఎక్కువ బాధ్యత.  ఏ ఇంటికి వెళ్లిన హలంతా చక్కగా అలంకరించి ఉంటారు. ఇంటి దంపతుల మధ్య ప్రేమాభిమానాలు ఎన్ని ఉన్నా వాళ్ళ మధ్య ఆశించిన తృప్తి వారి పర్సనల్ లైఫ్ లో లేకపోవచ్చు. దీనికి కారణం వారి మధ్య సఖ్యత లేకపోవడం ఎంత మాత్రం కాదు. వారి పర్సనల్ అయిన పడక గదిని వాళ్ళు ఎలా ఉంచుకున్నారనే దానిపైన వారి సంతోషం ఆధారపడి … Read more పడకగదిలో పర్సనల్ టైమ్ తృప్తిగా ఆస్వాదించాలంటే వీటిని మాత్రం ఉంచకండి

error: Content is protected !!