అద్భుతమైన ఈ టీ గూర్చి, దీని ప్రయోజనాల గూర్చి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.
ఆరోగ్య సంరక్షణలో భాగంగా బోలెడు ప్రయోగాలు చేస్తుంటాం. అన్ని సహజమైన దుష్ప్రభావాలు లేనివి అయి ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బరువు తగ్గాలని అనుకునే వారు చేస్తున్నది టీ లు, కాఫీ లు మానేసి గ్రీన్ టీ బాట పట్టారు. మరికొందరు బ్లాక్ టీ కూడా తాగేస్తున్నారు. ఇంకొందరు మరికొంచెం ముందుకు వెళ్లి జామ ఆకులతో, గులాబీ రేకులతో, మందారం పూవులతో టీ లు తయారు చేసుకుని తాగేస్తూ ఉన్నారు. వీటివల్ల ఫలితాలు ఎంత వరకు … Read more అద్భుతమైన ఈ టీ గూర్చి, దీని ప్రయోజనాల గూర్చి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.