వీటిని ఉపయోగిస్తే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ మరియు పెరాలసిస్ రాకుండా కాపాడుతుంది. ఇవి వచ్చే ముందు కనిపించే లక్షణాలు
మన శరీరంలో రక్తం ఒక చోట నుండి మరొక చోటకు ప్రవహిస్తుంది. దీనిని రక్త ప్రసరణ అంటారు. ఈ రక్త ప్రసరణ మొత్తం శరీరం అంతటా అన్ని అవయవాలకు రక్తం సరఫరా చేస్తుంది. రక్త ప్రసరణ ఒక్క అవయవానికి గనుక జరగకపోతే ఆ అవయవాం దాని పనితీరును ఆపేస్తుంది. గనుక రక్తప్రసరణ అనేది ప్రతి అవయవానికి చాలా అవసరం. ఇలా రక్త ప్రసరణ జరగకపోవడానికి కారణం రక్తనాళాల్లో పూడికలు లేదా … Read more వీటిని ఉపయోగిస్తే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ మరియు పెరాలసిస్ రాకుండా కాపాడుతుంది. ఇవి వచ్చే ముందు కనిపించే లక్షణాలు