మరో మహిళ మోజులో పడి భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్న భర్త. భార్య పెట్టిన కండిషన్ ఏంటి. చివరికి ఏమైంది?
ఆ మధ్య కాలంలో ఆన్లైన్లో బాగా ప్రాచుర్యం పొందిన కథ ఒక భార్య భర్తల కథ. ఒక భర్త తన భార్య పట్ల విముఖత పెరగడంతో ఆమెకు విడాకులు ఇవ్వాలని అనుకుంటాడు. అయితే ఆమె చేసిన పని వలన అతనిలో వచ్చిన మార్పు ఏంటి అనే ఈ కథ చాలామంది మనసులను ద్రవింప చేసింది. ఒక వ్యక్తి పదిహేనేళ్ల తర్వాత తన దాంపత్య జీవితానికి విసిగిపోతాడు. ఆ సమయంలోనే అతడు పని చేసే చోట పరిచయమైన ఒక … Read more మరో మహిళ మోజులో పడి భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్న భర్త. భార్య పెట్టిన కండిషన్ ఏంటి. చివరికి ఏమైంది?