వేడి సెగగడ్డలు, గుల్లలు రాకుండా ఈ చిట్కాలు పాటించండి.
కొంతమందికి చర్మంమీద అక్కడక్కడా గుల్లలు వస్తాయి. చిన్న బఠాణి గింజలంత గడ్డలు కురుపుల్లా ఉంటాయి. ఇలాంటి గుల్లలు వస్తే వీటిని వేడి కురుపులు అంటారు. అది కొంచెం ఎర్రగా మారి నొప్పి వస్తాయి. కొన్ని రోజులకు అక్కడ తగ్గి ఇంకో చోట వస్తుంటాయి. అవి రెండు, మూడు నెలలకు మచ్చలు తగ్గి మళ్ళీ వస్తుంటాయి. ఇవి ఎక్కువగా పిరుదులు మీద, వీపు మీద, ముఖంమీద వస్తుంటాయి. ఇలాంటి గుల్లలు వేడిచేస్తే వస్తుంటాయి అంటారు. నిజానికి వేడి చేస్తుందా. … Read more వేడి సెగగడ్డలు, గుల్లలు రాకుండా ఈ చిట్కాలు పాటించండి.