మందు తాగేముందు ఇది తీసుకోండి. మీ కిడ్నీ, లివర్, పొట్ట అన్నీ సేఫ్
ఈ మధ్య కాలంలో పెరిగిన ఆర్థిక స్వాతంత్రం వల్ల చిన్న వయసులోనే ఆల్కహాల్ అలవాటుగా మారుతుంది. కొంత మందిలో ఇది అప్పుడప్పుడు ఉంటే కొంతమంది దీనికి వ్యసనపరులుగా మారిపోతూ ఉంటారు. అయితే మీరు ఆల్కహాల్ ఆహారంతో పాటు తాగినప్పుడు, శరీరం ఆహారంతో పాటు ఆల్కహాల్ ను కూడా జీర్ణం చేసుకుంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు లోపించడంతో పాటు ఆల్కహాల్ వలన చేరిన మలినాలను బయటకు పంపించేస్తుంది. అయితే మీరు ఆల్కహాల్ ఖాళీ కడుపుతో తాగినప్పుడు జీర్ణించుకోలేరు. ఇది … Read more మందు తాగేముందు ఇది తీసుకోండి. మీ కిడ్నీ, లివర్, పొట్ట అన్నీ సేఫ్