మజ్జిగలో ఇది కలిపి తాగితే చాలు ఎంతటి భయంకరమైన మొలలైనా సరే తగ్గిపోతాయి
పైల్స్ ఉన్నవారిలో మలవిసర్జన అంటేనే భయం పట్టుకుంటుంది. వీరికి మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, రక్తస్రావం, మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. పైల్స్ లో నాలుగు రకాలు ఉంటాయి. మొదటి రెండు రకాలు మల విసర్జన సమయంలో బయటకు వచ్చి తర్వాత వాటికవే లోపలికి వెళ్లిపోతాయి. కానీ మిగతా రెండు రకాల్లో పైల్స్ బయటనే ఉండి విపరీతమైన నొప్పి, కూర్చోలేక పోవడం వంటి సమస్యలకు కారణమవుతాయి. వీటికి కారణం సమయం సందర్భం లేకుండా ఆహారం తీసుకోవడం, నూనెలు, … Read more మజ్జిగలో ఇది కలిపి తాగితే చాలు ఎంతటి భయంకరమైన మొలలైనా సరే తగ్గిపోతాయి