ఇలా చేస్తే చాలు BP చాలా సులువుగా తగ్గిపోతుంది అలాగే ఎప్పటికీ తిరిగి రాదు | Solutions For High BP
హైబీపీ లేదా హైపర్ టెన్షన్ నేటికాలంలో విపరీతంగా పెరిగిపోతున్న వ్యాధి. జీవనశైలి మార్పులు వలన వస్తున్న విపరీతం ఇది. హైబీపిని నిర్లక్ష్యం చేస్తే అది నెమ్మదిగా ప్రాణాంతక సమస్య గా పరిణమిస్తుంది. పనిఒత్తిడి పెరగడం, విరామం లేకపోవడం, తినే తాగే ఆహార పదార్థాలలో విపరీతమైన మార్పులు చోటుచేసుకోవడం వలన తలలో నొప్పిలాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా తీసుకోవడంవలనశరీరం లోపల రక్తనాళాల్లో ఉండే రక్తం వేగంగా ప్రవహిస్తుంది. దీనివలన హై బ్లెడ్ ప్లజర్ సమస్య వస్తుంది. … Read more ఇలా చేస్తే చాలు BP చాలా సులువుగా తగ్గిపోతుంది అలాగే ఎప్పటికీ తిరిగి రాదు | Solutions For High BP