భోజనం తర్వాత దీన్ని తీసుకోండి గ్యాస్టిక్ సమస్య తగ్గిపోతుంది
గ్యాస్ట్రిక్ సమస్యను పూర్తిగా తగ్గించే చిట్కా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది సోంపు లేదా సోపు అని కూడా అంటారు. చాలా మందికి భోజనం తర్వాత వక్కపొడి, కిల్లి లేదా సోంపు తినే అలవాటు ఉంటుంది. దీనినే స్థూల జీరా కూడా అంటారు. స్థూల అంటే లావుగా ఉండటం జీరా అంటే జీలకర్ర అని అర్థం. దీనినే మధురిమా అని కూడా అంటారు. సోంపులో తీయనైన ఫ్లవర్ ఉండటం వల్ల మధురిమ అని కూడా అంటారు.సోంపులో క్యాల్షియం, … Read more భోజనం తర్వాత దీన్ని తీసుకోండి గ్యాస్టిక్ సమస్య తగ్గిపోతుంది