మాంసం కంటే ఎక్కువగా బలమైన ఆహారం….తక్కువ ఖర్చుతో ఎక్కువ బలాన్ని ఇచ్చే వీటి గురించి మీకు తెలిస్తే అసలు వదిలిపెట్టరు….

How to get protein without the meat

మాంసాహారం తినని వారికి ఎక్కువగా ప్రోటీన్ లభించాలి అంటే పప్పులను ఎక్కువగా తీసుకోవాలి. వీటి ద్వారా మనకు కావాల్సిన ప్రోటీన్స్ ను పొందవచ్చు. ఈ పప్పులు మనకు తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటాయి. ఇవి తీసుకోవడం వలన బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తే కండరాలు బలోపితం అవుతాయి. వాటిలో మినప్పప్పు ఒకటి. ఇందులో ప్రోటీన్స్, విటమిన్ బి చాలా సమృద్ధిగా ఉంటాయి. మరియు ఐరన్, ఫోలిక్యాసిడ్, పొటాషియం, … Read more మాంసం కంటే ఎక్కువగా బలమైన ఆహారం….తక్కువ ఖర్చుతో ఎక్కువ బలాన్ని ఇచ్చే వీటి గురించి మీకు తెలిస్తే అసలు వదిలిపెట్టరు….

శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరం, అతిగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది.

What happens when we Eat Too Much Protein

మనం శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దాని వల్ల  నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు. ఒక కేజీ చికెన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం తప్ప దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. శరీరానికి ఎక్కువ ప్రోటీన్స్ లభిస్తాయని అన్నం తినకుండా కేజీ చికెన్ ఒకరే తినేస్తారు దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుంటుంది అనేది నిజం. అలాగే కో కొంతమంది ఆహారం తీసుకోవడం మానేసి కేవలం వే … Read more శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరం, అతిగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది.

దీన్ని ఇంత నీళ్ళలో నానబెట్టి తీసుకుంటే హై ప్రొటీన్ లభిస్తుంది. గుడ్డుకంటే మూడు రెట్లు బలం

High Protein Foods Reduces Cholesterol Improves Strength

గుడ్లు ఒక ప్రసిద్ధ ఆరోగ్యకరమైన అల్పాహారం అని మనందరికీ తెలుసు..  గుడ్డు సొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది, చాలా మంది గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తినడానికి ఇష్టపడతారు. మరి దానికి కారణం ఏమిటి గుడ్డులోని తెల్లసొన యొక్క పోషక విలువలు ఏమిటి, మరియు వాటిని ఎలా ఉడికించాలి?  పోషకాహార సమాచారం  పచ్చసొనలో  కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది.  తక్కువ ఆరోగ్యకరమైన పోషకాలు లేకుండా గుడ్డు యొక్క పూర్తి పోషణను పొందాలనుకుంటే పచ్చసొనను కూడా తీసుకోండి. గుడ్డు మంచి … Read more దీన్ని ఇంత నీళ్ళలో నానబెట్టి తీసుకుంటే హై ప్రొటీన్ లభిస్తుంది. గుడ్డుకంటే మూడు రెట్లు బలం

చాలామందికి తెలియదు గుడ్డు,మాంసం కంటే 10రెట్లు ఎక్కువ శక్తినిచ్చే దీని గురించి తెలిస్తే..

benefits of high rich food items

రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు ఒక ముఖ్యమైన భాగం.  అవి మన కండరాలు, కణాలు మరియు ఇతర ముఖ్యమైన కణజాలాలను ఆరోగ్యంగా మరియు సాధారణంగా పనిచేయడానికి అవసరమైన వృద్ధిని అందిస్తాయి. భారతదేశంలో, అధిక శాతం వ్యక్తులు శాఖాహార ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.  ఇది అధిక పోషకరమైన ఆహారం అయినా  కొన్నిసార్లు విటమిన్ బి 12 మరియు ప్రోటీన్లు వంటి కొన్ని మూలకాలు తక్కువగా ఉంటాయి.  శరీరానికి ప్రోటీన్ అవసరం  ప్రోటీన్లు ప్రాథమికంగా అమైనో ఆమ్లాలు అని పిలువబడే బిల్డింగ్ … Read more చాలామందికి తెలియదు గుడ్డు,మాంసం కంటే 10రెట్లు ఎక్కువ శక్తినిచ్చే దీని గురించి తెలిస్తే..

ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారపదార్థాలు ఏమిటో మీకు తెలుసా??

Add to queue 10 Best High Protein Foods

మన శరీరం  ఒక యంత్రం లాంటిది. అస్థిపంజరానికి కండరాలు, కండరాల మీద చర్మం ఇలా తయారైన మన శరీరంలో కండర వ్యవస్థ చాలా ముఖ్యమైనది. మనిషి శరీరాన్ని దృడంగా ఉంచేవి ఆరోగ్యకరమైన కండరాలే. అయితే ప్రస్తుతం చాలా మంది కండరాల బలహీనతతో భాధపడుతున్నారు. కండరాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని అనుకుంటే ప్రోటీన్ల అవసరం చాలా ఉంటుంది. శరీర  కండరాలను పటిష్టం చేయడంలో ప్రోటీన్ల పాత్ర అద్వితీయం. ప్రోటీన్లు తీసుకుంటూ సరైన వ్యాయామం చేస్తుంటే శరీరం దృడంగా ఉంటుంది. అయితే … Read more ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారపదార్థాలు ఏమిటో మీకు తెలుసా??

error: Content is protected !!