ఉప్పు చేసే ముప్పు కాదు గొప్ప గూర్చి చెప్పమంటారా!!
ఉప్పులేని వంటను మనం ఊహించలేము. వండిన పదార్థాలకు రుచిని, శరీరానికి బలాన్ని అందించడంలో ఉప్పు పాత్ర మరువలేనిది. అలాంటి ఉప్పు చేటు చేస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఉప్పుతో మన శరీరానికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు మరి ఇప్పుడు తెలుసుకుంటే సమస్య లేదుగా అందుకే మరి ఉప్పుతో గొప్ప ప్రయోజనాలు చదివేద్దాం రండి. ◆ కడుపునొప్పి, అజీర్తి వినతి సమస్యలు ఇబ్బంది పెడుతున్నపుడు వాము, ఉప్పు కలిపి … Read more ఉప్పు చేసే ముప్పు కాదు గొప్ప గూర్చి చెప్పమంటారా!!